ప్రభాస్ డార్లింగ్ కటౌట్‌కి ప్రశాంత్ నీల్ ఇచ్చే ఎలివేషన్ పై బాక్సాఫీస్ లెక్కలు మామూలుగా లేవు. మసి పూసుకోని మైనింగ్ ఏరియాలో ప్రభాస్ చేసే యాక్షన్ చూసేందుకు సినీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. KGF తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ ఇదే. సెప్టెంబర్ 28న సలార్ మూవీ రిలీజ్ కానుం�