ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ఎంత క్రేజ్ సంపాదించుకుంది తెలుసు. ఏకంగా ఆస్కార్‌కి నామినేట్ అయి అవార్డును సైతం సొంతం చేసుకుంది. నాటు నాటు పాట డ్యాన్స్ ను దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా దీని ప్రభావం విపరీతంగా ఉంది.
RRR: ఆర్ఆర్ఆర్ అనగానే రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ గుర్తొస్తారు. కానీ, వీరికన్నా ముందే ఒక ఆర్ఆర్ఆర్ త్రయం ఉందని నెటిజన్లు సోషల్ మీడియాలో ఒక వీడియోను వైరల్ చేస్తున్నారు.
ట్రిపుల్ ఆర్ సినిమాకు ముందు టాలీవుడ్‌కి మాత్రమే పరిమతమైన ఎన్టీఆర్, రామ్ చరణ్… ట్రిపుల్ రిలీజ్ తర్వాత పాన్ ఇండియా హీరోలు అయిపోయారు. ఆ తర్వాత ఓటిటిలో ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయ్యాక హాలీవుడ్‌ని అట్రాక్ట్ చేశారు. ఇక నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో… గ్లోబల్ స్టార్స్‌గా మారిపోయారు. ప్రస్తుతం మెగా, నందమూరి ఫ్యాన్స్ గ్లోబల్ క్రేజ్‌తో రెచ్చిపోతున్నారు. అయితే ఓ దేశంలో మాత్రం ఈ ఇద్దరు పూర్తి స్థాయిలో జెండా పాతేశారు. జపాన్‌లో చరణ్,…
Balagam Movie: తెలంగాణ నేటివిటీతో తక్కువ బడ్జెతో నిర్మాణమై సూపర్ హిట్ గా నిలిచిన సినిమా బలగం. ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నవ్వించి.. ‘జబర్దస్త్’ షోలో మరెన్నో స్కిట్లతో బుల్లితెరపై ప్రేక్షకులను అలరించిన వేణు యెల్దండి తొలిసారిగా మెగా ఫోన్ పట్టి డైరెక్షన్ చేశారు.
NTR : రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఎన్టీఆర్ వరల్డ్ హీరో. ఆయన క్రేజ్ వరల్డ్ వైడ్ భారీగా విస్తరించింది.
Amit Shah : కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం హైదరాబాదులో పర్యటించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. ఆర్ఆర్ఆర్ టీంలో హోం మంత్రి భేటీ రద్దయింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో ఎమర్జెన్సీ మీటింగ్ ఉండడంతో మంత్రి పర్యటనలో మార్పులు జరిగినట్లు తెలుస్తోంది.
పృథ్వీరాజ్ ప్రధాన పాత్రధారిగా జాతీయ ఉత్తమ దర్శకుడు బ్లెస్సీ రూపొందించిన 'ఆడుజీవితం' చిత్రం అంతర్జాతీయ యవనికపై రెపరెపలాడబోతోంది. దీనికి సంబంధించిన ట్రైలర్ యూట్యూబ్ లో హల్చల్ చేస్తోంది.