Anne Hathaway : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమా గ్లోబల్ వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా రాంచరణ్,కొమరం భీం గా ఎన్టీఆర్ నటించారు. అలాగే ఈ సినిమాలో అలియాభట్, అజయ్ దేవ్‌గన్, శ్రియాశరణ్, ఒలివియా మొర్రీస్ మరియు సముద్రఖని ముఖ్య పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ…
గ్లోబల్ బ్లాక్ బస్టర్ హిట్ “ఆర్ఆర్ఆర్” గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించగా మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్,యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించారు.ఈ సినిమాను దానయ్య డివివి గ్రాండ్ గా నిర్మించారు.టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.బాహుబలి 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత రాజమౌళి తెరకెక్కించిన సినిమా కావడం అలాగే ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడంతో ఈ సినిమాపై…
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్ ‘ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..హాలీవుడ్ దిగ్గజ దర్శకులు సైతం రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీని ఎంతగానో మెచ్చుకున్నారు..కాగా ఈ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ నెల (మార్చి) 24కు రెండు సంవత్సరాలు. తెలుగు చిత్ర పరిశ్రమకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తీసుకు వచ్చిన చిత్రమిది.భారతీయ ప్రేక్షకులతో పాటు విదేశీ ప్రేక్షకులకు, సినీ ప్రముఖులకు ‘ఆర్ఆర్ఆర్’…
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం(చౌటుప్పల్-అమన్‌గల్-షాద్‌నగర్-సంగారెడ్డి- 182 కి.మీ) జాతీయ రహదారి ప్రకటనకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోయాయి. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని ఇప్పటికే జాతీయ రహదారిగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన తర్వాత ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు కోరాలని ఎన్‌హెచ్ఏఐ అధికారులను ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ అంశంతో పాటు తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు అనుమతి, పలు…
James Cameron: తెలుగు చిత్ర పరిశ్రమను హాలీవుడ్ వరకు తీసుకెళ్లిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలితో దేశాన్ని మొత్తం ఒక ఊపు ఊపేసిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచాన్ని షేక్ చేశాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా 2022 లో మార్చి 24 న రిలీజ్ అయ్యి.. ఇండస్ట్రీని షేక్ చేసింది. రికార్డు కలక్షన్స్ తో పాటు ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకుంది.
Salaar Becomes 4th Day Highest Share Collecetd Movie by Crossing RRR: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన సలార్ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ సినిమాకి క్రిస్టమస్ సెలవులు కూడా కలిసి రావడంతో ఈ సినిమాకి హౌస్ ఫుల్ బోర్డులు ఎక్కువగా పడుతున్నాయి. ఇక ఈ సినిమా మరో సరికొత్త రికార్డు బద్దలు కొట్టింది. ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్…
Naseeruddin Shah criticises RRR and Pushpa : ప్రముఖ బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా నటన విషయంలో ఎంత ఫేమస్సో తన అభిప్రాయాలు కూడా బద్దలు కొట్టే విషయంలో కూడా అంతే ఫేమస్. తో పాటు ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. గతంలో వివేక్ అగ్నిహోత్రి ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘ది కేరళ స్టోరీ’, ‘గదర్ 2’ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన ఇప్పుడు ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ను గెలుచుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ సహా అల్లు…
గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టంచిన సినిమా ఆర్ఆర్ఆర్. దర్శక దిగ్గజం రాజమౌళి ఈ సినిమాను కొమురం భీమ్ – అల్లూరి సీతారామరాజు వంటి స్వతంత్ర సమరయోధుల కల్పిత కథతో ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాను రూపొందించాడు. ఈ సినిమాలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో,ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో అద్భుతంగా నటించారు.. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సీత పాత్రలో నటించి మెప్పించింది.అలాగే విదేశీ నటి ఓలివియా మోరిస్ జెన్నీ పాత్రలో అద్భుతంగా నటించింది.భారీ…