Home
Rrr
Rrr News
-
Tanikella Bharani: బాల్య జ్ఞాపకాలతో రైల్వే క్వార్టర్స్ నేపథ్యంలో సినిమా!
చిలకలగూడా రైల్వే క్వార్టర్స్ లో మూడు దశాబ్దాల పాటు నివసించిన తన అనుభవాలను 'చిలకలగూడ రైల్వే క్వార్టర్స్ 221/1' పేరుతో సినిమాగా తీయాలని ఉందని ప్రముఖ రచయిత, నట దర్శకుడు తనికెళ్ళ భరణి చెప్పారు. శుక్రవారం ఆయన్ని లలిత కళా సమితి ఉగాది పురస్కారంతో ఘనంగా సత్కరించింది. -
Oscar: చంద్రబోస్ ని సన్మానించిన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్!
ఆస్కార్ విజేత చంద్రబోస్ ను తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఛైర్మన్ ఆర్.కె. గౌడ్ సత్కరించారు. త్వరలో దుబాయ్ లో జరుగబోతున్న టి.ఎఫ్.సి.సి. నంది అవార్డుల వేడుకకు చంద్రబోస్ ను ఈ సందర్భంగా ఆహ్వానించారు. -
RRR: ఈ ‘చిన్నికృష్ణుడి’కి ‘ట్రిపుల్ ఆర్’కు సంబంధమేంటి!?
RRR: ఇక్కడ ఒంటికాలిపై కృష్ణుని గెటప్ లో దర్శనమిస్తున్న చిన్నికృష్ణుడు - ఇప్పుడు చిత్రసీమను ఏలేస్తున్నాడు. ఎవరబ్బా ఇతగాడు? ఈ బుడతడి ముఖ కవళికలు చూస్తే బాగా తెలిసినట్టే అనిపిస్తుంది కదూ! -
RRR: చరణ్ బర్త్ డే వేడుకల్లో ఆర్ ఆర్ ఆర్ టీంకి ‘చిరు’ సన్మానం…
ఇండియన్ సినిమా ప్రైడ్ ని ప్రపంచానికి తెలిసేలా చేసి, ఇండియాకి ఆస్కార్ తెచ్చింది ఆర్ ఆర్ ఆర్ సినిమా. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాటు ఆస్కార్ అవార్డుని ఇండియాకి తెచ్చింది. ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసిన రాజమౌళి అండ్ టీంని మెగాస్టార్ చిరంజీవి సన్మానించాడు. రామ్ చరణ్ పుట్టిన రోజు సంధర్భంగా నిన్న రాత్రి స్పెషల్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో దర్శకుడు రాజమౌళి, రమా రాజమౌళి, కీరవాణి, వల్లి గారు, కార్తికేయ,… -
SS Karthikeya: గేమ్ చేంజర్ సినిమాపై రాజమౌళి కోడుకు ట్వీట్…
దర్శక ధీరుడు రాజమౌళి కొడుకుగా మాత్రమే కాకుండా లైన్ ప్రొడ్యూసర్ గా ఇండియన్ సినిమాని రీజనల్ బౌండరీ దాటించే స్థాయిలో ప్రమోషన్స్ చెయ్యడంలో దిట్ట ‘ఎస్ ఎస్ కార్తికేయ’. కార్త్ అంటూ అందరూ ప్రేమగా పిలిచుకునే కార్తికేయ అటు చరణ్ కి, ఇటు ఎన్టీఆర్ కి చాలా క్లోజ్ పర్సన్. ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ వరకూ వెళ్లడంలో, నాటు నాటు పాట ఆస్కార్ గెలవడంలో కార్తికేయ కృషి ఎంతో ఉంది. జక్కన్నకి బిగ్గెస్ట్ సపోర్ట్… -
RRR Storybook : ‘RRR’ కథతో జపాన్ పుస్తకం.. సినిమా చూడటం కష్టం…
ఆర్ఆర్ఆర్ మూవీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను ట్రిపులార్ మెప్పించింది. చిన్న,పెద్ద అనే తేడా లేకుండా అందరిని అలరించింది. -
RRR: ఏడాది గడిచినా ‘ఆర్ ఆర్ ఆర్’ సౌండ్ వినిపిస్తూనే ఉంది… ఏ ఇండియన్ సినిమా ఇన్ని అవార్డ్స్ గెలిచి ఉండదు
ఇండియన్ సినిమా గ్లోరీని వెనక్కి తీసుకోని వస్తాం అని మాటిచ్చిన ఆర్ ఆర్ ఆర్ టీం, చెప్పినట్లుగానే ఇండియన్ సినిమా అంటే ఏంటో ప్రపంచానికి పరిచయం చేసింది. ఒక భారతీయ సినిమా కలలో కూడా ఊహించని ప్రతి చోటుకీ చేరుకోని, ప్రతి చోటా అవార్డ్స్ గెలిచి సత్తా చాటింది. సరిగ్గా ఏడాది క్రితం రిలీజ్ అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమా సంవత్సర కాలంగా ప్రపంచంలో ఎదో ఒక మూల సౌండ్ చేస్తూనే ఉంది. ఇప్పటికీ ఎదో… -
Today Business Headlines 25-03-23: తెలంగాణ రాష్ట్రంలో తొలి రూరల్ సూపర్ మార్కెట్. మరిన్ని వార్తలు
Today Business Headlines 25-03-23: తెలంగాణలో తొలిసారిగా..: తెలంగాణ రాష్ట్రంలో తొలి రూరల్ మార్ట్ హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో అందుబాటులోకి వచ్చింది. ఈ సూపర్ మార్కెట్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించారు. దీని మెయింటనెన్స్లో భాగంగా 65 లక్షల రూపాయలతో ధాన్యం గోడౌన్, 35 లక్షల రూపాయలతో షాపింగ్ కాంప్లెక్స్ బిల్డింగ్ కట్టారు. గ్రామీణ ప్రజల కోసం ఇందులో 500 రకాలకు పైగా నిత్యావసర సరుకులను గరిష్ట రిటైల్ ధర కన్నా 5 శాతం… -
Lyricist Chandrabose : ఆస్కార్ అందుకున్న తర్వాత హైదరాబాద్ చేరుకున్న చంద్రబోస్
Lyricist Chandrabose : ఆస్కార్ అందుకున్న తరువాత తొలిసారి హైదరాబాద్ కి లిరిసిస్ట్ చంద్రబోస్ హైదరాబాదు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆయన సన్నిహితులు చంద్ర బోస్ కి ఘన స్వాగతం పలికారు. -
#Embassychallange: ‘నాటు నాటు’కు జర్మన్ ఎంబసీ డ్యాన్స్..
ప్రపంచవ్యాప్తంగా నాటు నాటు ఫీవర్ బారిన పడని వారు ఎవరూ ఉండరు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ గెలవడంతో ఇప్పుడు ఎక్కడ విన్న నాటు నాటు పాటే వినిపిస్తోంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
AP Police: ఏపీ పోలీసుల సంచలన ఆపరేషన్.. మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టు డంప్ స్వాధీనం..
-
Monkey Repellent Tips : ఇంటిపైకి కోతులు వస్తున్నాయా?.. ఈ చిన్న చిట్కాలతో వాటికి చెక్ పెట్టండి
-
Gopichand: విలన్గా గోపీచంద్ రీ-ఎంట్రీ? అసలు నిజం బయటపెట్టిన టీమ్!
-
IPL 2027: KKR వాటా విక్రయానికి రంగం సిద్ధం.. 400 మిలియన్ డాలర్లకు భారీ డీల్..
-
Aus Vs Eng: ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ఇంగ్లాండ్.. 2-1తో వన్డే సిరీస్ కైవసం..
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..