దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం “ఆర్ఆర్ఆర్”. టాలీవుడ్ లోని ఇద్దరు టాప్ స్టార్స్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోగా కల్పిత కథతో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధమయ్యారు రాజమౌళి. కొమురం భీం, అల్లూరి సీతారామరాజు వంటి ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల పాత్రలను ఎన్టీఆర్, రామ్ చరణ్ పోషిస్తున్నారు. ఇక ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో రాజమౌళిది ప్రత్యేకమైన శైలి అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజా అప్‌డేట్ ప్రకారం రాజమౌళి దుబాయ్‌లో “ఆర్ఆర్ఆర్”…
టాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా మూవీ “ఆర్ఆర్ఆర్”. చాలా సస్పెన్స్ తరువాత “ఆర్ఆర్ఆర్” ను వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేయబోతున్నాము అని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్ కొంతకాలం క్రితమే పూర్తి కాగా, ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే హీరోలిద్దరూ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేశారు. తాజాగా ఈ సినిమా రన్ టైం…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం “ఆర్ఆర్ఆర్” విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ఎపిక్ డ్రామాను దిగ్గజ దర్శకుడు రాజమౌళి రూపొందిస్తుండగా, రామ్ చరణ్ మరో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ చిత్రం జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం గురించి నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నాట్ నెక్స్ట్ వరుసగా సినిమాలను లైన్ లో పెట్టారు. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్స్ తో నటించబోతున్నాడు.…
కరోనా మహమ్మారి ప్రస్తుతానికి శాంతించింది. ఈ వేసవి ప్రారంభంలో కోవిడ్-19 సెకండ్ వేవ్ ఎఫెక్ట్ గట్టిగానే పడింది. ఇప్పుడిప్పుడే భారతదేశం నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటుంది. దేశవ్యాప్తంగా అర్హులైన పౌరులందరికీ భారతదేశం 100 కోట్ల ప్లస్ కరోనావైరస్ వ్యాక్సిన్‌లను వేయడం విశేషం. ఈ ఫీట్ ను సాధించడానికి ఫ్రంట్ లైన్ వర్కర్స్, వైద్య బృందం చేసిన కృషికి గానూ ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ట్విట్టర్‌లో దేశంలోని రియల్ హీరోలు ఫ్రంట్‌లైన్ వైద్య…
శ్రియ శరన్ ఆమె అభిమానులకు సడన్ షాక్ ఇచ్చింది. నిన్నటి తరం స్టార్ హీరోయిన్లలో ఓ వెలుగు వెలిగిన శ్రియ కొన్నాళ్లుగా చాలా తక్కువ సినిమాలు చేస్తోంది. 2018లో శ్రియ తన ప్రేమికుడు ఆండ్రీ కోస్చివ్‌ను పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి విదేశాల్లోనే ఎక్కువగా కన్పిస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో “ఆర్ఆర్ఆర్’తో ‘గమనం’ అనే సినిమాల్లో నటిస్తోంది. అయితే తాజాగా ఈ బ్యూటీ సడన్ గా తనకు పాప పుట్టిందన్న విషయాన్నీ ప్రకటించి షాక్ ఇచ్చింది.…
ఐసీయూలో ఉన్న అభిమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ భరోసా ఇచ్చారు. రెండు వారాల క్రితం మురళి అనే వ్యక్తి తూర్పు గోదావరి జిల్లా రజోల్‌లో ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతని రెండు మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. ఆసుపత్రిలో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మురళి జూనియర్ ఎన్టీఆర్‌ను కలవాలనే కోరికను వ్యక్తం చేశారు. మురళి కోరిక విన్న తూర్పు గోదావరి ఎన్టీఆర్ అభిమానుల సంఘం తారక్ ను సంప్రదించి వీడియో కాల్ ద్వారా మాట్లాడే…
దిగ్గజ దర్శకుడు రాజమౌళి డైరెక్షన్ లో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. స్వాతంత్య్రానికి ముందు జరిగే ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, ఒలివియా మోరిస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ వంటి స్టార్స్ సైతం ఇందులో భాగం అయ్యారు. గత కొన్నాళ్లుగా నెలకొన్న సస్పెన్స్ కు తెర దించుతూ ఇటీవలే ఈ సినిమా విడుదల తేదీని రివీల్ చేశారు…
మేగ్నమ్ ఓపస్ మూవీ, రియల్ మల్టీస్టారర్ ‘ట్రిపుల్ ఆర్’ రిలీజ్ డేట్ ను దర్శక ధీరుడు రాజమౌళి అధికారికంగా ప్రకటించాడు. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ట్రిపుల్ ఆర్’ మూవీని వచ్చే యేడాది జనవరి 7వ తేదీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా రాజమౌళి తెలిపాడు. ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాను జనవరి 7 ఎక్స్ పీరియన్స్ చేయొచ్చని రాజమౌళి ట్వీట్ లో పేర్కొన్నాడు. రిలీజ్ డేట్ ను…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా తన కొత్త లవ్ తో వార్తలో నిలిచారు. ఇది ఖచ్చితంగా ఉపాసనకు షాక్ అంటున్నారు నెటిజన్లు. అయితే అది ఫన్నీ వే లోనే..! విషయమేమిటంటే… చరణ్ తాజాగా తన కొత్త కుక్క పిల్లను అభిమానులకు పరిచయం చేశాడు. దానికి రైమ్ అనే పేరును కూడా పెట్టాడు. ఈ ఫోటోలు చూస్తుంటే చరణ్ ఎక్కడికి వెళ్లినా అది ఆయనను వదిలేలా కన్పించడం లేదు. ఏకంగా చరణ్ పైనే ఉంటూ తన…
ప్రస్తుతం ఇండియాలో నిర్మాణంలో ఉన్న బిగ్ మూవీస్ లో ‘ఆర్ఆర్ఆర్’ ఒకటి. వాస్తవానికి దసరాకి రిలీజ్ కావలసిన ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది. దీనికి కారణ టికెట్ల రేటుతో థియేటర్ల నిర్వహణ కూడా కారణాలుగా ప్రచారం జరుగుతోంది. ఇది ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా నిరాశపరిచింది. అయితే తీనిని భర్తీ చేయడానికి ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ కొన్ని కొత్త కొత్త ప్లాన్స్ ను అమలు చేయబోతోంది. అందులో ఒకటి ‘ఆర్ఆర్ఆర్’ వస్తు వ్యాపారం.…