‘ఆర్ఆర్ఆర్’ టీషర్ట్స్, టీ కప్స్, ఫేస్ మాస్కులు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఇండియాలో నిర్మాణంలో ఉన్న బిగ్ మూవీస్ లో ‘ఆర్ఆర్ఆర్’ ఒకటి. వాస్తవానికి దసరాకి రిలీజ్ కావలసిన ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది. దీనికి కారణ టికెట్ల రేటుతో థియేటర్ల నిర్వహణ కూడా కారణాలుగా ప్రచారం జరుగుతోంది. ఇది ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా నిరాశపరిచింది. అయితే తీనిని భర్తీ చేయడానికి ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ కొన్ని కొత్త కొత్త ప్లాన్స్ ను అమలు చేయబోతోంది. అందులో ఒకటి ‘ఆర్ఆర్ఆర్’ వస్తు వ్యాపారం. దీనిలో భాగంగా రానా దగ్గుబాటి ఈ వ్యాపారపు తొలి కలెక్షన్‌ను లాంచ్ చేశాడు.
Read Also : “లైగర్”కు బాలయ్య సర్ప్రైజ్
Also Read
- Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ' ట్రైలర్ చూశారా!
- 72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
- Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
- Kiran Abbavaram: ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ ధీమా.. నా కొడుకు అలా పిలిస్తే చాలు అంటూ కామెంట్స్!
ఈ కలెక్షన్ లో భాగంగా టీ షర్ట్స్, కాఫీ మగ్స్, పోస్టర్స్, బ్యాడ్జెట్స్ తో పాటు ఫేస్ మాస్కులు కూడా అందుబాటులో ఉన్నాయి. టీ-షర్టుల ధరను రూ .599 గా నిర్ణయించారు. ఇవి నాలుగు తరహాల డిజైన్స్ లో లభ్యం అవుతున్నాయి. రామ్ చరణ్ గర్జనతో కూడినవి, ఎన్టీఆర్ బుల్లెట్ స్వారీ చేస్తున్న రెండు డిజైన్‌లు వారి అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇక కాఫీ మగ్స్ రూ .399 కి అందుబాటులో ఉన్నాయి. అలాగే ఫేస్ మాస్క్ ఒకటి రూ .149. వీటితో పాటు నోట్‌బుక్స్, పాప్ గ్రిప్ కూడా ఉన్నాయి. ఈ తొలి కలెక్షన్ అమ్మకాలు ఆశించిన స్థాయిలో ఉన్నాయట. ఈ వ్యాపారాన్ని ఫుల్లీ ఫిల్మీ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ సంస్థ దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద పాప్ కల్చర్ స్టోర్ కావటం విశేషం. మరి మునుముందు ‘ఆర్ఆర్ఆర్’ మర్చంటైజ్ ఇంకెన్ని కొత్త పుంతలు తొక్కుతుందో చూద్దాం.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!