ఎన్టీఆర్, చరణ్ ల ట్యాలెంట్ కు యూట్యూబ్ ఫిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూట్యూబ్ లో వీడియోలు రిలీజ్ అవ్వడం, వాటిపై కామెంట్లు పెట్టి తమ అభిమాన హీరోలను మెచ్చుకోవడం లేదా విమర్శించడం వంటివి జరగడం సాధారణమే. కానీ ఒక వీడియోపై యూట్యూబ్ స్వయంగా కామెంట్ చేయడం మాత్రం విశేషం. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లపై ప్రశంసలు కురిపించింది యూట్యూబ్. ఈసారి యూట్యూబ్ ఇండియా ట్విట్టర్ వంటి ఇతర సోషల్ ప్లాట్‌ఫారమ్‌లలో తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లను ప్రమోట్ చేయడం ప్రారంభించింది. “ఆర్ఆర్ఆర్” స్టార్స్ పై యూట్యూబ్ చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Read Also : ప్రభాస్ ఫ్యాన్ సూసైడ్ నోట్… యూవీ క్రియేషన్స్ కు కొత్త తలనొప్పి
Also Read
- Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
- Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
- Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'సైయారా' జోడి
- Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
మోస్ట్ అవైటెడ్ మూవీ “ఆర్ఆర్ఆర్” నుంచి విడుదలైన “నాటు నాటు” సాంగ్ దుమ్మురేపుతోంది. ఇందులో ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ చేసిన డ్యాన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులనూ విశేషంగా ఆకట్టుకుంది. అలాగే యూట్యూబ్ కూడా వాళ్ళ డ్యాన్సింగ్ స్కిల్స్ చూసి ఫిదా అయ్యింది. యూట్యూబ్ ఇండియా తన ట్విట్టర్ అకౌంట్ లో “నిజం చెప్పాలంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ డ్యాన్స్ ఇప్పటికీ 0.5 రెట్లు వేగంగా అనిపిస్తుంది. కొంతమంది వీళ్ళ డ్యాన్స్ ఇంటర్నెట్ కన్నా స్పీడ్ గా ఉందని అన్నారు.. నిజమే” అంటూ ట్వీట్ చేసింది.
The edit for our Roar and Glimpse were intentionally at 2X speed 😂😂
But for the song, our dancing dynamites performed at lightning speed and gave us no option but to edit at regular speed and drop our jaws 🤯🤯🤯
You are in for a treat on January 7th 2022. 🔥🕺🕺🌊 #RRRMovie https://t.co/waroDgUzQl
— RRR Movie (@RRRMovie) November 11, 2021
తాజావార్తలు
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!