సర్జరీ తరువాత ఆమెతోనే ఎన్టీఆర్ ఫస్ట్ పిక్… వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ఆయనంటే ఇష్టపడని వారు ఉండరు. ఇక అందం, అభినయంలో ఆయన సీనియర్ ఎన్టీఆర్ పోలికని, ఎన్టీఆర్ నట వారసుడని నందమూరి అభిమానులు మురిసిపోతారన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే సర్జరీ తరువాత ఎన్టీఆర్ ఫస్ట్ పిక్ బయటకు వచ్చింది. ఆ పిక్ ఒక వృద్ధురాలితో ఉండడం విశేషం. ఆ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read Also : విజయ్ సేతుపతిని తంతే నగదు బహుమతి… హిందుత్వ సంస్థ షాకింగ్ ప్రకటన !!
Also Read
ఆ చిత్రంలో తారక్ కుడి చేతికి కట్టు కన్పిస్తోంది. ఇటీవల ఎన్టీఆర్ కుడి చేతికి శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఈ యంగ్ హీరో తన జిమ్‌లో వ్యాయామం చేస్తున్నప్పుడు మణికట్టుకు గాయమైంది. శస్త్రచికిత్స చిన్నదే కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ కోలుకుంటున్నాడు. ఇక తాజా ఫోటోలో మన స్టార్ హీరో ఎన్టీఆర్ ఓ సీనియర్ మహిళా అభిమానితో ఫొటోకు పోజులిచ్చాడు. తారక్‌ని స్వయంగా దగ్గరగా తీసుకుని ఫోటో దిగడంతో ఆ బామ్మ ముఖం ఆనందంతో వెలిగిపోతోంది.
తాజావార్తలు
-
Hero Xtreme 250R Carbon: హీరో Xtreme 250R Carbon బైక్ లాంచ్.. క్రూయిజ్ కంట్రోల్, 8.5 సెకన్స్ లో 100 kmph వేగం!
-
Bhumana Karunakar Reddy: ఎంపీలపైనే దాడులు చేస్తారా? దమ్ముంటే ఎన్నికల్లో గెలవండి.. భూమన సవాల్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Neha Sharma : దాక్కున్నా వదిలిపెట్టను.. ఆ వీడియోలు వెంటనే డిలీట్ చేయండి: హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
-
AP Local Body Elections: కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఎన్నికల వ్యూహంపై చర్చ
ట్రెండింగ్
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?