Home
Rrr
Rrr News
-
ఆర్ఆర్ఆర్ : చరిత్ర వర్సెస్ ఫిక్షన్… క్లైమాక్స్ పై క్రేజీ బజ్ !!
దిగ్గజ దర్శకుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ ‘ఆర్ఆర్ఆర్’ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్, అలియా భట్ నటించిన ఈ పాన్ ఇండియా మూవీ విడుదల కోవిడ్-19, ఒమిక్రాన్ వేరియంట్ వల్ల మళ్లీ ఆలస్యం అయిందన్న విషయం తెలిసిందే. అయితే ఓ ఇంటర్వ్యూలో ‘ఆర్ఆర్ఆర్’ త్రిమూర్తులు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సృజనాత్మక స్వేచ్ఛ, స్వంత ఊహతో… -
ఎన్టీఆర్ కు జోడీ సీతమ్మేనా?
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ లో విడుదలకు సిద్ధమవుతోంది అంటూ ప్రచారం జరుగుతుండగా, మరోవైపు ఇద్దరు హీరోలూ తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై దృష్టి పెడుతున్నారు. దర్శకుడు శివ కొరటాలతో జూనియర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ కు తాత్కాలికంగా “ఎన్టీఆర్ 30” అనే టైటిల్‌తో పిలుస్తున్నారు.… -
కట్టప్పను ఎవరు చంపారు ?… ఏపీ ప్రభుత్వంపై ఆర్జీవీ సెటైర్
అప్ టిక్కెట్ల వ్యవహారంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పట్లో తగ్గేలా కన్పించడం లేదు. ట్విట్టర్ లో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో వార్ తరువాత ఆయనను కలవడానికి అనుమతి అడిగాడు. ఆయన కూడా సరేనని చెప్పడంతో నిన్న ఏపీ సచివాలయంలో ఆయనను కలిసి మాట్లాడారు. అయితే ఆర్జీవీ, పేర్ని నాని భేటీతో టాలీవుడ్ కు, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన గ్యాప్ ఏమన్నా తగ్గుతుందేమో అని అంతా ఎదురు చూస్తున్నారు. అయితే అలా… -
యంగ్ టైగర్ న్యూ లుక్… కోర మీసంతో క్లాసీ పిక్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా డైనమిక్ లుక్ లో దర్శనం ఇచ్చారు. తారక్ స్టైలిస్ట్, అశ్విన్ మావ్లే ఈ రోజు ఎన్టీఆర్ స్టైలిష్ పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ పిక్ లో ఎన్టీఆర్ పూర్తిగా నలుపు రంగు సూట్ ధరించి అద్భుతంగా కనిపిస్తున్నాడు. తారక్ తన సూట్‌కు సరిపోయేలా నలుపు రంగు టై, నల్ల బూట్లు కూడా ధరించాడు. నటుడు తన క్లాసీ, స్టైలిష్ లుక్ తో అభిమానులకు మంచి కిక్ ఇచ్చాడు.… -
‘ఆర్ఆర్ఆర్’కు మరో కష్టం… విడుదల ఆపాలంటూ కోర్టులో పిల్
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి అడుగడుగా అడ్డంకులు తప్పట్లేదు. ఇప్పటికే సినిమాను కరోనా కారణంగా 4 సార్లు వాయిదా వేశారు మేకర్స్. అయితే తాజాగా ఈ సినిమాకు మరో కష్టం వచ్చింది. ఈ చిత్రం విడుదలను ఆపాలంటూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య అనే మహిళ ఈ పిటిషన్ దాఖలు చేసింది. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతా రామరాజు,… -
మరో మైలురాయిని దాటిన మెగా పవర్ స్టార్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డు సృష్టించాడు. ‘ఆర్ఆర్ఆర్’ హీరో తన ఇన్‌స్టాగ్రామ్‌లో 5 మిలియన్లకు పైగా ఫాలోవర్లను సంపాదించాడు. ఈ రికార్డును సాధించిన అత్యంత ప్రజాదరణ పొందిన తెలుగు నటుల జాబితాలో చరణ్ కూడా చేరిపోయాడు. రామ్ చరణ్ ది మంచి స్టైల్ సెన్స్, పర్ఫెక్ట్ దుస్తులను ఎంచుకోవడంలో ప్రత్యేకమైన అభిరుచి. తాజాగా చెర్రీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫోటోను పంచుకున్నాడు. నల్లని దుస్తులు ధరించి ఈ హీరో… -
‘ఆర్ఆర్ఆర్’ బాటలో ‘రాధేశ్యామ్’?
దేశవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా సినిమా విడుదలను మరోమారు వాయిదా వేస్తున్నట్లు ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాతలు కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. ఇప్పుడు సంక్రాంతి విడుదలకు సిద్ధంగా ఉన్న మరో పాన్ ఇండియా ఎపిక్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’ విడుదల కూడా వాయిదా పడుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ‘రాధేశ్యామ్’ ట్రెండ్ అవుతోంది కూడా. ‘రాధే శ్యామ్’ విడుదల వాయిదా పడిందని, ముందుగా ప్రకటించినట్లుగా జనవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా… -
బాలీవుడ్ లో అయ్యప్ప స్వామి మహిమ… మాల వేసిన స్టార్ హీరో
అయ్యప్ప దీక్షకు సౌత్ లో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇటీవల కాలంలో అయ్యప్ప మాలను ధరించే వారి సంఖ్య కూడా పెరిగింది. మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం ఈ ఏడాది అయ్యప్ప మాలను ధరించారు. సౌత్ లో ఉన్న జనాలకు, అలాగే ఇక్కడి సూపర్ స్టార్లకు అయ్యప్ప మాల అనేది మామూలు విషయమే. ఆయ్యప్పను ప్రసన్నం చేసుకోవడానికి దాదాపు 41 రోజుల పాటు చేపట్టే ఈ దీక్ష చివరగా… -
‘ఆంధ్రావాలా’ గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించిన తారక్
జూనియర్ ఎన్టీఆర్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన అంటే పడిచచ్చే డైహార్డ్ ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా రేంజ్ లో ఫాలోవర్స్ ను సంపాదించుకునే పనిలో ఉన్నారు తారక్. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో బాలీవుడ్ తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ఎన్టీఆర్ కు అభిమానులు ఉన్నట్టు వెల్లడైంది. ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లలో భాగంగా పలు బిటౌన్ పాపులర్ షోలలో పాల్గొన్న విషయం… -
‘ఆర్ఆర్ఆర్’ టిక్కెట్లు వాపస్… భారీ నష్టం
“ఆర్ఆర్ఆర్” మూవీ టీం అకస్మాత్తుగా సినిమా విడుదల తేదీని వాయిదా వేసింది. కరోనా, ఒమిక్రాన్ ల కారణంగా మేకర్స్ ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. అయితే ఈ పాన్ ఇండియా మాగ్నమ్ ఓపస్ మూవీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులను నిరాశ తప్పలేదు. ప్రేక్షకుల పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు మేకర్స్ ఇప్పటికే అడ్వాన్స్ గా టికెట్లను బుక్ చేసుకున్న వారి పరిస్థితి మరోలా ఉంది. యూఎస్ఏ థియేటర్లు ఇప్పటికే విక్రయించిన ‘ఆర్ఆర్ఆర్’ టిక్కెట్ల అమౌంట్…
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?