Home
Rrr
Rrr News
-
కేరళలో రామ్ చరణ్ మేనియా… రచ్చ మామూలుగా లేదుగా !
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఈ చిత్రం జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో చరణ్ లెజెండరీ స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్నాడు. ఇక టాపిక్‌లోకి వెళితే… కేరళను రామ్ చరణ్ మేనియా పట్టుకుంది. నిన్న కేరళలో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అది చాలా… -
‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ పై టెన్షన్… జక్కన్న ఏమంటున్నాడంటే ?
సంక్రాంతికి విడుదల కానున్న పాన్ ఇండియా సినిమాలపై ఒమిక్రాన్ దెబ్బ పడుతుందని సినీ లవర్స్ లో టెన్షన్ ఎక్కువైంది. మేకర్స్ కన్నా ఎక్కువగా ప్రేక్షకులే ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియాలో ఆయా భారీ బడ్జెట్ సినిమాలపై వస్తున్న రూమర్స్ ప్రేక్షకులను కంగారు పెట్టేస్తున్నాయి. మరోపక్క కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు సినిమాలు పోస్ట్ పోన్ అవుతాయేమో అనే అనుమానాలకు ఆజ్యం పోస్తున్నాయి. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ విషయంలోనూ ఇలాంటి అనుమానాలే మరోసారి మొదలయ్యాయి. ఢిల్లీలో… -
బిగ్ అప్డేట్ కు ‘బంగార్రాజు’ ప్లాన్… రిస్క్ చేస్తున్నారా ?
ప్రస్తుతం అక్కినేని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ‘బంగార్రాజు’ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ చిత్రంలో నాగార్జునతో పాటు నాగ చైతన్య, కృతి శెట్టి, రమ్యకృష్ణ కూడా నటిస్తున్నారు. నాగార్జున ‘బంగార్రాజు’ సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేశారు. ఇటీవలే నాగ చైతన్య సైతం సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం సంక్రాంతి సీజన్లో వెండితెరపైకి రానుంది అనేది… -
పాన్ ఇండియా సినిమాలకు షాక్… థియేటర్లు బంద్ తో టెన్షన్
2022 సంక్రాంతికి విడుదల కానున్న పాన్ ఇండియా సినిమాలకు ఇది కష్ట సమయం. పెరుగుతున్న కోవిడ్, ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఈ మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడానికి కొన్ని బహిరంగ ప్రదేశాలను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. కొన్ని కఠినమైన ఆంక్షలను అమలు చేస్తూ, ఈ రోజు ఢిల్లీలోని థియేటర్లను తదుపరి నోటీసు వచ్చేవరకు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రి… -
అప్పుడు బాలచందర్.. ఇప్పుడు రాజమౌళి- జూ. ఎన్టీఆర్
దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూ.ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 7 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే నేడు చెన్నై లో ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇక ఈ ఈవెంట్ లో జూ. ఎన్టీఆర్ మాట్లాడుతూ” ఈ వేడుకకు విచ్చేసిన పెద్దలందరికి ధన్యవాదాలు.. ముఖ్యంగా శివ కార్తికేయన్ గారు.. మొదటిసారి మనం కలుసుకున్నాం. మీ డెడికేషన్ కి, ప్రేమకు, అభిమానానికి చాలా… -
లైవ్: ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్
-
తగ్గేదే లే అంటున్న ‘ఆర్ఆర్ఆర్’ టీం… అనుకున్న సమయానికే ఆట!
ఒమిక్రాన్ అంటూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న కోవిడ్ కొత్త వేరియంట్ సినిమా ఇండస్ట్రీని మరోసారి భయపెడుతోంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే మన పాన్ ఇండియా సినిమాలన్నీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ ఆందోళనలు ఈ సినిమాల రిలీజ్ మరోసారి వాయిదా పడనున్నాయా ? అనే అనుమానాలను రేకెత్తించాయి. అంతేనా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్నరాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ వాయిదా పడుతుంది అంటూ ప్రచారం కూడా జరుగుతోంది. దీనికి మరో కారణం… -
35 ఏళ్లుగా మా కుటుంబాల మధ్య పోటీ : ఎన్టీఆర్
జక్కన్న మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మేరకు మేకర్స్ ప్రమోషన్స్ దూకుడుగా చేస్తున్నారు. ‘బాహుబలి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ మూవీ తరువాత రాజమౌళి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ చిత్రంలో ఎవరి పాత్ర ఎలా ఉండబోతోంది అనే విషయమై చర్చ నడుస్తోంది. సినిమా… -
రాజమౌళితో సినిమాపై క్లారిటీ ఇచ్చిన సల్మాన్ ఖాన్
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన బాలీవుడ్ లోని పలువురు ప్రముఖులతో కలిసి పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఇక భాయ్ బర్త్ డే సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దశాబ్దాలకు పైగా ఆయన బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు. అయితే ఇటీవల కాలంలో మన దర్శక దిగ్గజం రాజమౌళి, సల్మాన్ ఖాన్ ఇద్దరూ ఎక్కువగా కలుస్తున్నారు. దీంతో వీరిద్దరి కాంబోలో ఓ సినిమా… -
మెగా పిక్ : ఉపాసన క్రిస్మస్ స్పెషల్ డ్రెస్… ఖరీదు తెలిస్తే షాక్ !!
సెలబ్రిటీలు తమ బట్టలు, గడియారాలు, షూలు, హాలిడే ట్రిప్స్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తారు. ప్రేక్షకులు సైతం ఏ సెలెబ్రిటీ ఏ బ్రాండ్ వాడుతున్నారు ? వాటి ఖర్చు ఎంత ? అనే విషయాలపై ప్రేక్షకులు కూడా ఆసక్తిని కనబరుస్తుంటారు. ఇక టాలీవుడ్ లో అత్యంత ఖరీదైన వాటిని ఉపయోగించే చాలా మందిలో రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా ఒకరు. ఆమె సాధారణంగా ఉండడానికే ఇష్టపడినప్పటికీ ఉపాసన క్రిస్మస్ స్పెషల్ డ్రెస్ ఖరీదు తెలిస్తే…
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?