మరో మైలురాయిని దాటిన మెగా పవర్ స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డు సృష్టించాడు. ‘ఆర్ఆర్ఆర్’ హీరో తన ఇన్‌స్టాగ్రామ్‌లో 5 మిలియన్లకు పైగా ఫాలోవర్లను సంపాదించాడు. ఈ రికార్డును సాధించిన అత్యంత ప్రజాదరణ పొందిన తెలుగు నటుల జాబితాలో చరణ్ కూడా చేరిపోయాడు. రామ్ చరణ్ ది మంచి స్టైల్ సెన్స్, పర్ఫెక్ట్ దుస్తులను ఎంచుకోవడంలో ప్రత్యేకమైన అభిరుచి. తాజాగా చెర్రీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫోటోను పంచుకున్నాడు. నల్లని దుస్తులు ధరించి ఈ హీరో చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. రామ్ చరణ్ మెరిసే వెల్వెట్ బ్లాక్ జాకెట్ తో పాటు షూస్ ధరించి, పర్ఫెక్ట్ జెల్ హెయిర్, ట్రిమ్ చేసిన గెడ్డంతో డాపర్ గా కనిపిస్తున్నాడు. చెర్రీ ఈ పిక్ లో తన పెంపుడు కుక్క బ్రాట్‌తో కలిసి ఉన్న వీడియోను కూడా పంచుకున్నాడు.
Read Also : విశాల్, అజిత్ కి థియేటర్లు దొరికేనా!?
Also Read
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
కాగా ఇటీవలే రామ్ చరణ్ తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమాను నాలుగోసారి వాయిదా వేయాల్సి వచ్చింది. మరోవైపు చరణ్, చిరు కలిసి నటించిన ‘ఆచార్య’ ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత సంచలన దర్శకుడు శంకర్, యువ చిత్ర నిర్మాత గౌతమ్ తిన్ననూరితో రామ్ చరణ్ రెండు సినిమాలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..