Home
Rrr
Rrr News
-
Ram Charan and Upasana vacation : రెండేళ్ల తరువాత… పిక్ వైరల్
టాలీవుడ్ స్టార్ కపుల్ రామ్ చరణ్, ఉపాసన కలిసి కొంత క్వాలిటీ టైం గడుపుతున్నారు. తాజాగా ఈ సెలెబ్రిటీ కపుల్ విహారయాత్రకు వెళ్లిపోయారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… గత రెండేళ్లలో చరణ్, ఉపాసన వెకేషన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. ఇదే విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఉపాసన వారు తమ ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తున్న పిక్ ను పంచుకుంటూ “చివరకు 2 సంవత్సరాల తర్వాత వెకేషన్ మోడ్ లో… ధన్యవాదాలు మిస్టర్ సి” అంటూ… -
RRR : మరో కాంట్రవర్సీలో జక్కన్న మూవీ
జక్కన్న మ్యాగ్నమ్ ఓపస్ మూవీ “ఆర్ఆర్ఆర్” మరో కాంట్రవర్సీలో చిక్కుకుంది. ఇద్దరు స్టార్ హీరోలు మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్, రామ్ చరణ్ స్క్రీన్ స్పేస్ ను పంచుకోవడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించనున్నారు. అయితే తాజాగా చరిత్రను వక్రీకరిస్తున్నారని సీపీఐ నేత రామకృష్ణ నిర్మాతలపై మండిపడ్డారు. అల్లూరి సీతారామ రాజు పాత్రను డిజైన్ చేసిన విధానంలో తప్పులు దొర్లాయని అన్నారు. నిజ జీవితంలో బ్రిటీష్… -
Bunny vs Charan : బన్నీ ప్లేస్ లో చరణ్ !?
త్వరలో ‘ఆర్ఆర్ఆర్’ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు రామ్ చరణ్. సినిమాలతో పాటు పలు బ్రాండ్ లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న చెర్రీ బ్రాండ్ విలువ ఈ సినిమా తర్వాత మరింత పెరగటం ఖాయం. అయితే ఈ సినిమా విడుదలకు ముందే తాజాగా మరో బ్రాండ్ ని ఖాతాలో వేసుకున్నాడు చరణ్. అదే శీతల పానీయం ‘ప్రూటీ’. అయతే ప్రూటీకి ఇప్పటి వరకూ అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. ‘పుష్ప’ ఘన విజయంతో బన్నీ… -
RRR : తారక్ అభిమాని అరాచకం… ఏం చేశాడంటే?
టాలీవుడ్ ఇప్పుడు రెండ్ బిగ్ మూవీస్ ను వెండి తెరపై చూడడానికి ఆతృతగా ఎదురు చూస్తోంది. ‘రాధేశ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’ దేశవ్యాప్తంగా సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. మార్చ్ 11న విడుదల కానున్న “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక ‘ఆర్ఆర్ఆర్’ మేనియా కూడా మాములుగా లేదు. రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మేనియా ఎలా ఉందన్న విషయాన్నీ తాజాగా ఓ అభిమాని చేసిన పని చూస్తే అర్థమవుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 25న… -
Tollywood : మరో ‘అఖండ’ (కా)రావాలి!
థర్డ్ వేవ్ లాక్ డౌన్ తరువాత అన్ సీజన్ అనిపిలిచే డిసెంబర్ ఫస్ట్ ఆఫ్ లో విడుదలైనా ‘అఖండ’ చిత్రం అఖండ విజయం సాధించింది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ఇక ఇక్కడ నుంచీ తెలుగు సినిమాకు అన్నీ మంచి రోజులే. వరుస విజయాలు వస్తాయి చూడండి. లాక్ డౌన్ లో వాటిల్లిన నష్టం మొత్తం భర్తీ అయ్యేలా వరుసగా వచ్చే చిత్రాలన్నీ విజయం సాధిస్తాయని, సాధించాలని ఆ వేడుకలో పాల్గొన్న వక్తలు అభిలషించారు. గత… -
RRR : యూకేలోని బిగ్గెస్ట్ స్క్రీన్ లో మూవీ… కానీ వాళ్లకు మాత్రమే !
దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ యాక్షన్ డ్రామా మార్చ్ 25న విడుదలకు సిద్ధమవుతోంది. అలియా భట్, అజయ్ దేవగన్ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషించారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య ఈ ప్రాజెక్ట్‌ని నిర్మించారు. ఈ నేపథ్యంలో మరోసారి సినిమాను భారీ ఎత్తున ప్రమోట్ చేయడానికి జక్కన్న సన్నాహాలు చేస్తున్నారు.… -
Prabhas : రికార్డ్స్ బ్రేకింగ్ కాంబో రిపీట్… రివీల్ చేసిన రెబల్ స్టార్
‘బాహుబలి’తో ప్రభాస్, రాజమౌళి పాన్ ఇండియా సూపర్ స్టార్‌డమ్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు భారతీయ సినిమాలో అత్యధికంగా ఫాలో అవుతున్న సినీ ప్రముఖుల్లో వీరిద్దరూ ఉన్నారు. వారి రాబోయే ప్రాజెక్ట్‌ల గురించి సినీ పరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. భవిష్యత్తులో రాజమౌళితో ప్రభాస్ మరో సినిమా చేయబోతున్నాడు అంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రభాస్ “రాధేశ్యామ్” మూవీ ట్రైలర్ విడుదల సందర్భంగా ఈ విషయంపై మాట్లాడుతూ క్రేజీ… -
RC15 video leaked : షూటింగ్ లో చెర్రీ అలా…
దిగ్గజ దర్శకుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కోసం ఎదురు చూస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కూడా దృష్టి పెట్టాడు. తాత్కాలికంగా ‘RC15’ అనే టైటిల్ తో క్రియేటివ్ అండ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ భారీ బడ్జెట్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు చరణ్. ఈ సినిమా 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్. అయితే… -
Bheemla Nayak Trailer : ‘వకీల్ సాబ్’ రికార్డ్ బ్రేక్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన క్రేజీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్‌కి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ రాశారు. సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన “భీమ్లా నాయక్” 2020 చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్. థమన్ సంగీతం అందించగా, సినిమాటోగ్రాఫర్‌గా రవి కె. చంద్రన్, ఎడిటర్‌గా నవీన్ నూలి బాధ్యతలు చేపట్టారు. ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న… -
Bheemla Nayak : ట్రైలర్ పై రామ్ చరణ్ రివ్యూ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన “భీమ్లా నాయక్” ట్రైలర్ ఫిబ్రవరి 21న విడుదలైన విషయం తెలిసిందే. ఇద్దరు హీరోల మధ్య ట్రైలర్ లో వచ్చే పవర్ పంచ్ లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటితో పాటు, నిత్యా మీనన్ పోషించిన పాత్ర కూడా పవర్ ఫుల్ గా ఉంది. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘భీమ్లా నాయక్’…
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?