రామ్ చరణ్, రానా బ్రొమాన్స్… పిక్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి కలిసి ఉన్న తాజా పిక్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. వీరిద్దరి బ్రొమాన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రానా దగ్గుబాటి తన నూతన సంవత్సర వేడుక నుండి రామ్ చరణ్‌తో హృదయపూర్వక ఫోటోను పంచుకున్నారు. ఇది వీరిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని చూపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోను షేర్ చేస్తూ రానా గత 30 ఏళ్లుగా కలిసే ఉన్నామంటూ “హ్యాపీ న్యూ ఇయర్ మ్యాన్” అని రాశాడు. బాల్యం నుండీ వీరిద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఉంది. అంతేకాదు చెన్నైలో ఇద్దరూ కలిసి ఒకే పాఠశాలలో చదివారు.
Read Also : పెద్దరికం నాకొద్దు… మెగాస్టార్ సెన్సేషనల్ కామెంట్స్
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
సినిమాల విషయానికొస్తే రామ్ చరణ్, రానా దగ్గుబాటి తమ రాబోయే చిత్రాలతో బిజీగా ఉన్నారు. చరణ్ తన నెక్స్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 7న థియేటర్‌లలో విడుదల కావాల్సి ఉంది. కానీ కోవిడ్-19 సమస్యల కారణంగా ఈ మూవీ వాయిదా పడింది. మరోవైపు ‘అరణ్య’లో చివరిగా కనిపించిన రానా దగ్గుబాటి ఆ తర్వాత ‘భీమ్లా నాయక్’లో కనిపించనున్నాడు. ప్రస్తుతం రానా నటించిన ‘విరాట పర్వం’ కూడా విడుదలకు సిద్ధమవుతోంది.

తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?