‘ఆర్ఆర్ఆర్’ టిక్కెట్లు వాపస్… భారీ నష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“ఆర్ఆర్ఆర్” మూవీ టీం అకస్మాత్తుగా సినిమా విడుదల తేదీని వాయిదా వేసింది. కరోనా, ఒమిక్రాన్ ల కారణంగా మేకర్స్ ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. అయితే ఈ పాన్ ఇండియా మాగ్నమ్ ఓపస్ మూవీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులను నిరాశ తప్పలేదు. ప్రేక్షకుల పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు మేకర్స్ ఇప్పటికే అడ్వాన్స్ గా టికెట్లను బుక్ చేసుకున్న వారి పరిస్థితి మరోలా ఉంది. యూఎస్ఏ థియేటర్లు ఇప్పటికే విక్రయించిన ‘ఆర్ఆర్ఆర్’ టిక్కెట్‌ల అమౌంట్ రీఫండ్ ప్రక్రియను ప్రారంభించాయి.
Read Also : పెద్దరికం నాకొద్దు… మెగాస్టార్ సెన్సేషనల్ కామెంట్స్
Also Read
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
- Posani Krishna Murali: ఒక రోజుకు పోసాని కృష్ణమురళి తీసుకునే రెమునరేషన్ ఇదేనట!
- Anil Ravipudi: దళపతి విజయ్ నుంచి అనిల్ రావిపూడికి స్పెషల్ కాల్.. ఆ సినిమానే కారణం!
‘ఆర్ఆర్ఆర్’ కంటెంట్ డ్రైవ్‌లు యూఎస్ఏకి చేరుకున్నాయి. అంతేకాదు Qubeకి అప్‌లోడ్ కూడా చేశారు. సరిగమ యూఎస్ఏలో సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసింది. ‘ఆర్ఆర్ఆర్’పై ఉన్న క్రేజ్ కారణంగా యూఎస్ లో 1.5 మిలియన్ డాలర్లకంటే ఎక్కువ ప్రీ-సేల్స్ జరిగాయి. సినిమా వాయిదా కారణంగా ఇప్పుడు థియేటర్లు ప్రేక్షకులకు డబ్బును వాపస్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం కొంతమంది ప్రేక్షకులు టిక్కెట్ల కోసం చెల్లించిన డబ్బును ఇప్పటికే డబ్బును తిరిగి పొందారు. మిగతా వారందరికీ ఒకటి లేదా రెండు రోజుల్లో డబ్బు తిరిగి వస్తుంది. అయితే అడ్వాన్స్‌గా బుక్ చేసుకున్న యూఎస్ఏ ప్రేక్షకులు ఒక కోటి రూపాయలను కన్వీనియన్స్ ఫీజు కింద కోల్పోయారని తెలుస్తోంది. అది ఇక తిరిగి చెల్లించబడదు.
తాజావార్తలు
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్‌ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Sunrisers: బోణి కొట్టిన సన్ రైజర్స్.. ఎమ్ఐ లండన్‌పై ఘన విజయం..
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!