Home
Rrr
Rrr News
-
RRR: ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన థియేటర్స్.. కాలు కదిపితే ఖతమే
తమ అభిమాన హీరో సినిమా వస్తుంది అంటే అభిమానులకు పండగే.. థియేటర్లను పూలతో లకరించడం దగ్గర నుంచి కటౌట్స్, ప్లెక్సీలు, పాలాభిషేకాలు, పూలు, దండాలు.. అబ్బో మామూలు హడావిడి ఉండదు. ఇక మొదటి రోజు మొదటి షోలో ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. డాన్స్ లు, ఈలలు, గోలలు, పేపర్లు బట్టలు చించేసుకుంటారు అంటే అతిశయోక్తి కాదు.కొన్ని థియేటర్లలో అభిమానుల రచ్చకు థియేటర్ల తెరలు చిరిగిపోయాయి, కుర్చీలు విరిగిపోయాయి . ఇక ఇవన్నీ థియేటర్ల… -
RRR Promotions: విజయేంద్ర ప్రసాద్ ఎక్కడ..?
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న విషయం తెల్సిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమ ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు మార్చి 25 న రిలీజ్ కానుంది. ఇక దీంతో మునుపెన్నడూ లేని విధంగా జక్కన్న ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. దేశవ్యాప్తంగా తిరుగుతూ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఈ ప్రమోషన్స్ లో అందరు కనిపిస్తున్నారు కానీ రచయిత విజయేంద్ర ప్రసాద్ మిస్ అయ్యారని నెటిజన్స్ గమనించారు. ప్రస్తుతం… -
NTR: యాంకర్ సుమపై ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు.. గయ్యాళి అంటూ
యావత్ సినిమా అభిమానులందరూ ఆర్ఆర్ఆర్ కోసం ఎదురుచూస్తున్నారన్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్, రామ చరణ్ మల్టీస్టారర్ గా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25 న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక రిలీజ్ కి వరం రోజులు మాత్రమే ఉండడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు ఆర్ఆర్ఆర్ త్రయం. ఒక పక్క దేశ వ్యాప్తంగా ప్రెస్ మీట్లను పెట్టుకుంటూ వెళ్తున్న ఈ బృందం మధ్యలో స్టార్ లతో జరిపిన ఇంటర్వ్యూలను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ… -
RRR : “భీమవరం బుల్లోడా” సాంగ్ అస్సలు నచ్చదు… ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్
RRR ఇటీవలి కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాలీవుడ్ చిత్రం. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన విషయం తెలిసిందే. అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియా శరణ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాలో అలియా భట్ కీలక పాత్రలో కనిపించనుంది. డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రం మార్చి 25న థియేటర్లలో విడుదల కానుంది. టీం ప్రస్తుతం సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది. అయితే తాజాగా తారక్,… -
DVV Danayya : వారసుడి ఎంట్రీ… యంగ్ డైరెక్టర్ చేతికి బాధ్యతలు
DVV Danayya Son’s Debut : ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డివివి దానయ్య తనయుడు కళ్యాణ్ కథానాయకుడిగా తన సినీ రంగ ప్రవేశం చేయబోతున్నాడు. కళ్యాణ్ లాంచ్ ప్యాడ్ కోసం చాలా మంది దర్శకులను పరిశీలించారు దానయ్య. వారసుడి ఎంట్రీ బాధ్యతలను యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు అప్పగించినట్లు టాక్ నడుస్తోంది. యంగ్ హీరో తేజ సజ్జను హీరోగా పరిచయం చేసి, తేజతోనే హను-మాన్ అనే సూపర్ హీరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్… -
RRR : రికార్డు బ్రేకింగ్ ప్రీ సేల్స్… యూఎస్ లో నందమూరి ఫ్యాన్స్ రచ్చ
RRR దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన మ్యాగ్నమ్ ఓపస్ ఎట్టకేలకు మార్చి 25న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నారు. యునైటెడ్ స్టేట్స్లో ఈ చిత్రం రికార్డు బ్రేకింగ్ ప్రీ సేల్స్ తో దూసుకెళ్తోంది. అక్కడ తాజాగా ప్రీ-సేల్స్ $3 మిలియన్ల మార్క్‌ను దాటాయి. ఈ చిత్రం ప్రీమియర్ షోల… -
Ram Charan: నాకు, తారక్ కు నీడలా ఉన్నది మీరే..
ఆర్ఆర్ఆర్ ఈవెంట్ కర్ణాటకలో అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెల్సిందే. మార్చి 25 న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో చిక్ బళ్ల పూర్ లో ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ వేదికపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ ” అందరికి నమస్కారం.. అందరి కన్నా మూడ్‌ను ఎవరి గురించి మాట్లాడాలో ఆయనే మా బిగ్ బ్రదర్ పునీత్ రాజ్ కుమార్… ఆయన మా కుటుంబ సభ్యులు… -
SS.Rajamouli: వేదికపైన జక్కన్న కోపం.. వారిని స్టేజి దిగిపొమ్మంటూ అరుపులు
దర్శక ధీరుడు రాజమౌళి కోపం ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. చాలామంది హీరోలు సెట్ లో జక్కన్న అరుస్తాడని బాహాటంగానే చెప్పారు. ఇక నేడు కర్ణాటకలో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మొదటిసారి జక్కన్న కోప్పడడం హాట్ టాపిక్ గా మారింది. స్టేజిపైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ మాట్లాడుతుండగా.. స్టేజి మీద ఉన్న బాడీగార్డ్స్ , డాన్సర్స్, పోలీసులు అందరు ఒక్కసారిగా గుమిగూడారు. దీంతో అక్కడ కొద్దిగా గందరగోళం ఏర్పడింది. ఇక ఇది… -
Dvv Danayya: మెగాస్టార్ వలనే ఇదంతా జరిగింది.. ఆయన లేకపోతే..
కర్ణాటక మొత్తం ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ హంగామా కొనసాగుతోంది. చిక్ బళ్ల పూర్ లో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ వేడుక జరుగుతున్న విషయం తెలిసిందే. అంగరంగ వైభవంగా జరుగుతున్నా ఈ వేడుకలో నిర్మాత డివివి దానయ్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ” ఈ చిత్రానికి నిర్మాతగా మారడం ఎంతో ఆనందంగా ఉంది. ఇద్దరు స్టార్ హీరోలను కలిపే అదృష్టం రాజమౌళి నాకు ఇచ్చారు. అందుకు ఆయనకెప్పుడు ఋణపడి ఉంటాను. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కి… -
RRR Pre Release Event: పవర్ స్టార్ ని తలుచుకొని మొదలైన ‘ఆర్ఆర్ఆర్’ వేడుక
ఆర్ఆర్ఆర్ వేడుక మొదలైపోయింది. కర్ణాటకలోని చిక్ బళ్ల పూర్ లో గ్రాండ్ గాప్రీ రిలీజ్ వేడుక జరుగుతున్న విషయం తెలిసిందే.అతిరధమహారథులు హాజరవుతున్న ఈ వేడుకకు ఆర్ఆర్ఆర్ త్రయం హైలైట్ గా నిలిచారు. ఇక ఈ వేడుకను కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ని తలుచుకొని మొదలుపెట్టడం విశేషం. కన్నడ పవర్ స్టార్ ని అభిమానులు ఎప్పటికి గుర్తుంచుకుంటారని, ఆయన ఎప్పుడు అభిమానుల మనసులో నిలిచి ఉంటారని యాంకర్ చెప్తూ వేడుకను మొదలుపెట్టారు.. ఇక ఆ…
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?