RRR in VaRRRnasi అంటూ సోషల్ మీడియాలో ఇద్దరు స్టార్ హీరోలతో పాటు, దర్శక దిగ్గజం కలిసి పూజలు చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాసన షేర్ చేసిన తాజా వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. “ఆర్ఆర్ఆర్” మూవీ దేశవ్యాప్తంగా మార్చ్ 25న విడుదల కానున్న సందర్భంగా రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కలిసి దేశవ్యాప్తంగా ఈ నాలుగు రోజుల పాటు ప్రమోషన్ కార్యకమాల్లో మునిగితేలారు. అందులో భాగంగానే మంగళవారం వారణాసికి చేరుకున్న…
Boycott RRR in Karnataka సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరికొన్ని గంటల్లో విడుదల కానున్న ఈ సినిమాపై కన్నడిగులు ఎందుకు ఇంత ఫైర్ అవుతున్నారంటే… స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రల ఆధారంగా తెరకెక్కుతున్న మ్యాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో అలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఒలివియా మోరిస్, అలిసన్ డూడీ కూడా ఈ చిత్రంలో…
RRR సినిమా విడుదలకు సర్వం సిద్ధంగా ఉంది. దర్శక దిగ్గజం రాజమౌళితో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో RRR ప్రమోషన్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జరుగుతున్న ఇంటర్వ్యూలలో ‘ఆర్ఆర్ఆర్’ టీం సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాలో డైలాగ్ పోర్షన్ చాలా తక్కువగా ఉందని వెల్లడించారు. దానికి తోడు…
RRR మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాజమౌళి రూపొందించిన మాగ్నమ్ ఓపస్ ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. చిత్ర యూనిట్ అత్యంత దూకుడుగా సినిమాను ప్రమోట్ చేస్తోంది. మీడియాతో తన ఇంటరాక్షన్‌లో రాజమౌళి మాట్లాడుతూ “ఆర్ఆర్ఆర్ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్. హీరోల ఎంట్రీతో పాటు సినిమా ప్రారంభమైన 20 నిమిషాలకు ఈ రెండు పాత్రలు ప్రదర్శించే ఎమోషనల్ డ్రైవ్‌ను మాత్రమే మీరు చూస్తారు. క్లైమాక్స్ పూర్తిగా భిన్నమైన అనుభూతిని ఇస్తుంది.…
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్నో వాయిదాల ఆమధ్య ఎట్టకేలకు మార్చి 25 న ఈ సినిమా థియేటర్లో విడుదల కానుంది. ఇక ఈ సినిమా రిలీజ్ కి వరం రోజులే సమయం ఉండడంతో చిత్రబృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. ఒకపక్క దేశవ్యాప్తంగా ప్రెస్ మీట్లను నిర్వహిస్తూనే శోకాలు ఇండియాలో ఇంటర్వ్యూలతో హల్చల్ చేస్తున్నారు ఆర్ఆర్ఆర్ బృందం. ఇప్పటికే డైరెక్టర్ అనిల్ రావిపూడి తో ఒక…
తమ అభిమాన హీరో సినిమా వస్తుంది అంటే అభిమానులకు పండగే.. థియేటర్లను పూలతో లకరించడం దగ్గర నుంచి కటౌట్స్, ప్లెక్సీలు, పాలాభిషేకాలు, పూలు, దండాలు.. అబ్బో మామూలు హడావిడి ఉండదు. ఇక మొదటి రోజు మొదటి షోలో ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. డాన్స్ లు, ఈలలు, గోలలు, పేపర్లు బట్టలు చించేసుకుంటారు అంటే అతిశయోక్తి కాదు.కొన్ని థియేటర్లలో అభిమానుల రచ్చకు థియేటర్ల తెరలు చిరిగిపోయాయి, కుర్చీలు విరిగిపోయాయి . ఇక ఇవన్నీ థియేటర్ల…
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న విషయం తెల్సిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమ ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు మార్చి 25 న రిలీజ్ కానుంది. ఇక దీంతో మునుపెన్నడూ లేని విధంగా జక్కన్న ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. దేశవ్యాప్తంగా తిరుగుతూ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఈ ప్రమోషన్స్ లో అందరు కనిపిస్తున్నారు కానీ రచయిత విజయేంద్ర ప్రసాద్ మిస్ అయ్యారని నెటిజన్స్ గమనించారు. ప్రస్తుతం…
యావత్ సినిమా అభిమానులందరూ ఆర్ఆర్ఆర్ కోసం ఎదురుచూస్తున్నారన్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్, రామ చరణ్ మల్టీస్టారర్ గా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25 న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక రిలీజ్ కి వరం రోజులు మాత్రమే ఉండడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు ఆర్ఆర్ఆర్ త్రయం. ఒక పక్క దేశ వ్యాప్తంగా ప్రెస్ మీట్లను పెట్టుకుంటూ వెళ్తున్న ఈ బృందం మధ్యలో స్టార్ లతో జరిపిన ఇంటర్వ్యూలను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ…
RRR ఇటీవలి కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాలీవుడ్ చిత్రం. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన విషయం తెలిసిందే. అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియా శరణ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాలో అలియా భట్ కీలక పాత్రలో కనిపించనుంది. డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రం మార్చి 25న థియేటర్లలో విడుదల కానుంది. టీం ప్రస్తుతం సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది. అయితే తాజాగా తారక్,…