Home
Rrr
Rrr News
-
Rajamouli : మహేష్ ఒకే ఒక్కడు… SSMB29పై క్లారిటీ
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో ఓ సినిమా చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. తాత్కాలికంగా #SSMB29 పేరుతో పిలుచుకుంటున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. అయితే రాజమౌళి ఈ ప్రాజెక్ట్ కోసం మల్టీస్టారర్ కాన్సెప్ట్‌ను సిద్ధం చేశాడని ఊహాగానాలు వచ్చాయి. అంతేకాకుండా ఈ సినిమాలో ఓ అగ్ర నటుడు కీలక పాత్ర పోషించనున్నారని, సినిమాలో మరో ప్రధాన నటుడి ఎపిసోడ్ 40 నిమిషాల పాటు సాగుతుందని అన్నారు. పాన్ ఇండియన్ అప్పీల్ పొందడానికి… -
RRR : టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్… 10 రోజులు పర్మిషన్
RRR దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన మ్యాగ్నమ్ ఓపస్ విడుదలకు సిద్ధంగా ఉంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న RRR మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కోసం టికెట్ల రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. “ఆర్ఆర్ఆర్” విడుదలైన మొదటి 10 రోజుల పాటు ప్రత్యేక టిక్కెట్ ధరలను నిర్ణయించడానికి అంగీకరించింది. అంతేకాదు తొలి పది రోజుల పాటు ఉదయం 7… -
RRR : ప్రీమియర్ షోలకు వ్యతిరేకత !?
RRR మార్చి 25న గ్రాండ్ రిలీజ్ కాబోతోందన్న విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో మూవీ పెయిడ్ ప్రీమియర్లపై ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ‘RRR’ ప్రీమియర్ షోలను నిర్వహించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్ షోలకు సంబంధించి చిత్రబృందం అధికారుల నుంచి అనుమతులు కూడా పొందింది. అయితే తాజా బజ్ ప్రకారం RRR పంపిణీదారులు పెయిడ్ ప్రీమియర్లకు వ్యతిరేకత చూపుతున్నారని తెలుస్తోంది.… -
RRR in Dubai : రోరింగ్ రెస్పాన్స్… వీడియో వైరల్
RRR Dubai Press Meet తాజాగా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి వచ్చిన రెస్పాన్స్ ను చూసి మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా ఓ వీడియోను విడుదల చేస్తూ “మా దుబాయ్ అభిమానుల నుండి ఎంతటి ఘన స్వాగతం! మేము భారతదేశంలో ఉన్నట్లు అనిపిస్తుంది… మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాము” అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియోలో మన హీరోలు చెర్రీ, తారక్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇస్తుండగా, అభిమానులు చేస్తున్న అల్లరి అంతా ఇంతా… -
RRR : ఒక్క రోజుకి 50 లక్షలు… కానీ ఆ సీనే లేదట !
RRR ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి కేవలం ఒక వారం మాత్రమే మిగిలి ఉంది. RRR త్రయం సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇక ఇప్పటికే సినిమా సెన్సార్ పూర్తయిన విషయం తెలిసిందే. అయితే మూవీ 3 గంటల కంటే ఎక్కువ రన్టైమ్తో ఉండగా, U/A సర్టిఫికెట్ జారీ చేశారు. అయితే ఈ సినిమాలో ఓ సన్నివేశం కోసం ఏకంగా ఒక్క రోజుకి 50 లక్షలు ఖర్చు చేశారట. అయితే ఇప్పుడు సినిమాలో ఆ సన్నివేశమే లేదని బజ్… -
RRR Dubai Press Meet : రాజమౌళితో చనువుగా ఉండటం మైనస్… ఎన్టీఆర్ కామెంట్స్
RRR Dubai Press Meet లో ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జక్కన్న మ్యాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” మార్చ్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇక సినిమా విడుదలకు ఎక్కువ రోజులు లేకపోవడంతో “ఆర్ఆర్ఆర్ ” టీం ప్రమోషన్లలో దూకుడును పెంచింది. తాజాగా ఐకానిక్ సిటీ దుబాయ్ లో ల్యాండైన “ఆర్ఆర్ఆర్” టీం అక్కడ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి పాల్గొన్నారు. ఇందులో… -
RRR : ఐకానిక్ సిటీలో హల్ చల్… అసలు ప్లాన్ రివీల్
RRR మూవీ టీం ఐకానిక్ సిటీలో ల్యాండ్ అయ్యారు. మరోవైపు మేకర్స్ అసలు ప్లాన్ రివీల్ చేశారు. మార్చి 25న సినిమా విడుదల కానున్న మాగ్నమ్ ఓపస్ మూవీ RRR ప్రమోషన్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం RRR బృందం చివరి దశ ప్రమోషన్లను ప్రారంభించింది. ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం దుబాయ్‌లో ల్యాండైన చిత్రబృందానికి సంబంధించిన పిక్స్ విల్ అవుతున్నాయి. రామ్ చరణ్ తన పెంపుడు కుక్క రైమ్‌తో కలిసి కన్పించగా, ఎన్టీఆర్, రాజమౌళి కూడా ఉన్నారు. మరోవైపు మేకర్స్… -
Ram Charan : ఉక్రెయిన్ యుద్ధంలో బాడీగార్డ్… చెర్రీ స్పెషల్ హెల్ప్
Ram Charan మాతృభూమి కోసం సైనికుడిగా మారిన తన బాడీగార్డ్ కు ఓ స్పెషల్ హెల్ప్ చేశారు. ఇంత వరకూ చెర్రీకి బాడీ గార్డ్ గా ఉన్న రస్టీ ఉక్రెయిన్ కు చెందిన వాడు. గత కొన్ని రోజులుగా రష్యా- ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు విడుస్తున్నారు. ఇక రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా పౌరులు కూడా సైన్యంలో చేరాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పిలుపునిచ్చారు.… -
RRR Promotions: ‘ఆర్ఆర్ఆర్’ ప్రీమియర్స్ కి ప్రభాస్.. ?
ఆర్ఆర్ఆర్.. ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం ఎక్కడ చూసినా రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ మాత్రమే కనిపిస్తున్నారు. ఛానెల్ ఏదైనా, ఇంటర్వ్యూ మాత్రం వీరిదే.. స్పెషల్ ఇంటర్వ్యూస్ తో ప్రేక్షకులను పిచ్చెక్కిస్తున్నారు. వీరికి యాంకర్స్ అవసరం లేదు.. ప్రత్యేకంగా ప్రమోట్ చేయడానికి న్యూస్ ఛానెల్స్ కి వెళ్లాల్సిన అవసరం లేదు.. ముగ్గురు.. ముగ్గురే.. అందుకే అంటారు ప్రమోషన్ల యందు జక్కన్న ప్రమోషన్స్ వేరయా అని.. గత కొన్ని రోజులుగా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో వీరి ముగ్గురు హంగామా మాములుగా లేదు.… -
RRR: ‘ఆర్ఆర్ఆర్’ పై మంత్రి పేర్ని నాని కీలక ప్రకటన..
సినీ ప్రేక్షకులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 న రిలీజ్ కానుంది. ఇక ఇటీవల ఈ సినిమా టికెట్ రేట్ల పెంపు విషయమై అదేవిధంగా ప్రివ్యూల విషయమై ముఖ్యమంత్రి జగన్ తో రాజమౌళి మరియు చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య భేటీ అయిన సంగతి తెల్సిందే. జగన్ గారు సానుకూలంగా స్పందించారని జక్కన్న చెప్పుకొచ్చాడు. ఇక నేడు ఈ ఆర్ఆర్ఆర్…
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?