IND vs ENG Semi-Final History: భారత్-ఇంగ్లాండ్ సెమీఫైనల్ హిస్టరీ.. అప్పర్ హ్యాండ్ ఎవరిదో తెలుసా?
- భారత్, ఇంగ్లాండ్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్
- ముంబైలో మార్చి 5న సెమీస్ సమరం
- అప్పర్ హ్యాండ్ ఎవరిదో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs England Semi-Final History: అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య పోటీ ఎప్పుడూ ఉత్కంఠభరితంగానే ఉంటుంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల నాకౌట్ మ్యాచ్‌లలో ఈ రెండు జట్లు తలపడితే.. అభిమానులకు అసలైన థ్రిల్ కలుగుతుంది. టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్, ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ చేరాయి. ముంబై వేదికగా మార్చి 5న జరిగే రెండో సెమీఫైనల్‌లో రెండు టీమ్స్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో గత రెండు టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ చరిత్ర చూస్తే.. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య పోరు ఉత్కంఠంగా సాగింది.
టీ20 వరల్డ్ కప్ 2022 సెమీఫైనల్లో భారత్-ఇంగ్లాండ్ తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పూర్తి ఆధిపత్యం చూపింది. భారత్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన ఇంగ్లాండ్.. టైటిల్‌ను కూడా సొంతం చేసుకుంది. ఆ ఓటమి భారత అభిమానులకు నిరాశ కలిగించినప్పటికీ జట్టుకు పెద్ద పాఠంగా మారింది. టీ20 వరల్డ్ కప్ 2024 సెమీఫైనల్లో భారత్ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించి గత ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఆ మ్యాచ్‌లో భారత సమిష్టిగా ఆడి ప్రత్యర్థిని చిత్తు చేసింది. ఈ విజయంతో ఇండియా-ఇంగ్లాండ్ సెమీఫైనల్ రికార్డు 1-1గా సమమైంది.
Also Read
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
- Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
- 144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
Also Read: IND vs AFG Schedule 2026: భారత్-అఫ్గానిస్థాన్ షెడ్యూల్ విడుదల.. మ్యాచ్‌లు ఎప్పుడు, ఎక్కడంటే?
ఇప్పుడు అభిమానుల దృష్టి అంతా భారత్-ఇంగ్లాండ్ సెమీఫైనల్ 2026పైనే ఉంది. గతంలో ఒక్కోసారి ఒక్కో జట్టు పైచేయి సాధించడంతో.. ఈసారి ఎవరు గెలుస్తారన్న ఆసక్తి మరింత పెరిగింది. చరిత్ర చూస్తే.. ఇరు జట్లు సమానంగా పోటీ పడుతున్నాయి. కాబట్టి 2026 సెమీఫైనల్ మ్యాచ్ అసలైన మజాను ఇవ్వడం ఖాయం. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ముంబై చేరుకుని ప్రాక్టీస్ చేస్తున్నాయి. వాంఖడే మైదానం చిన్నది కాబట్టి పరుగుల వరద పారే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?