Home
Rrr
Rrr News
-
Big Update: రాజమౌళితో అల్లు అర్జున్ కన్ఫర్మ్..?
ప్రస్తుతం టాలీవుడ్ లో రాబోయే స్టార్ హీరోల లైనప్ లు చూస్తుంటే మెంటల్ వచ్చేస్తుంది అభిమానులకు.. ఒక్కో హీరో మరో పెద్ద డైరెక్టర్ తో జతకట్టి పాన్ ఇండియా సినిమాలుగా తీర్చిదిద్దుతున్నారు. ఇక ఇప్పటివరకు టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా ఉన్నది ఆర్ఆర్ఆర్. ఇద్దరు స్టార్ హీరోలను ఒక సినిమా ద్వారా కలిపిన ఘనత రాజమౌళికే చెల్లుతుంది. వెండితెరపై విజువల్ వండర్స్ క్రియేట్ చేయడంలో జక్కన్న దిట్ట.. ఆయనతో కలిసి పనిచేయాలని ప్రతి ఒక్క… -
NTR: ఆ పిచ్చోడు పిలుస్తున్నాడు.. త్వరగా వెళ్లి షూటింగ్ చేసి వచ్చేయ్ రా బండ అంది
ఆర్ఆర్ఆర్.. ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం ఎక్కడ విన్న.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే చర్చ. యావత్ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల జోరును పెంచేశారు ఆర్ఆర్ఆర్ బృందం. ఇక తాజాగా RRR ప్రమోషన్స్ లో దర్శకుడు అనిల్ రావిపూడి కూడా భాగం అయ్యారు. ఎన్టీఆర్ – రామ్ చరణ్ –… -
RRR: చెర్రీ రెమ్యూనరేషన్ కూడా తారక్ మాట్లాడేశాడా!?
‘ట్రిపుల్ ఆర్’ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఎన్టీయార్, రామ్ చరణ్, రాజమౌళిని దర్శకుడు అనిల్ రావిపూడి చేసిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన అంశాలు ఎన్నో బయటపడ్డాయి. తారక్ భార్య ప్రణతి పుట్టిన రోజు మార్చి 26 కాగా, రామ్ చరణ్ బర్త్ డే మార్చి 27. దాంతో చాలా సంవత్సరాల పాటు ప్రణతి బర్త్ డే పూర్తి కాగానే, రాత్రికి రాత్రి చరణ్ కారులో తాను బయటకు వెళ్ళిపోయేవాడినని తారక్ చెప్పాడు. తన భార్య ఫోన్ చేసి… -
Anil Ravipudi Fun Chit Chat with RRR Team
-
RRR: ఇంతకూ ఎన్టీయార్ కు హీరోయిన్ ఉన్నట్టా లేనట్టా!?
మాగ్నమ్ ఓపస్ మూవీ, రియల్ మల్టీస్టారర్ ‘ట్రిపుల్ ఆర్’ విడుదలకు ఇంకా తొమ్మిది రోజులే మిగిలి ఉంది. దాంతో ప్రచార ఆర్భాటాన్ని నిదానంగా పీక్స్ కు తీసుకెళ్ళే పనిలో రాజమౌళి బృందం పడింది. తాజాగా ఎన్టీయార్, రామ్ చరణ్ తో పాటు రాజమౌళిని కూడా కలిపి దర్శకుడు అనిల్ రావిపూడి చేసిన ఇంటర్వ్యూను మీడియాకు ఇచ్చారు మేకర్స్. విశేషం ఏమంటే అనిల్ రావిపూడి సినిమాల మాదిరే ఈ ఇంటర్వ్యూ కూడా ఫన్ రైడ్ తరహాలో సాగిపోయింది. అందులో… -
RRR Pre Release event : కన్ఫర్మ్ చేసిన టీం… ఎప్పుడు? ఎక్కడంటే ?
RRR Pre Release event పై అధికారిక ప్రకటన వచ్చేసింది. RRR భారతదేశపు అతిపెద్ద మల్టీస్టారర్ ప్రమోషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి ముగ్గురూ ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక మార్చ్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, సినిమా కోసం భారీ ఈవెంట్లు ప్లాన్ చేశారు మేకర్స్. ముఖ్యంగా కర్ణాటకలో భారీ ఈవెంట్ జరగనుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై మేకర్స్ అధికారిక ప్రకటన… -
RRR promotions : చెర్రీ, తారక్ ప్లాప్ సినిమాలపై యాంకర్ పంచులు
RRR promotions : జంజీర్, శక్తి సినిమాలపై యాంకర్ ట్రోలింగ్RRR ప్రమోషన్స్ చురుగ్గా కొనసాగుతున్నాయి. చిత్రబృందం ప్రసిద్ధ యూట్యూబర్ భువన్ బామ్‌తో తమ తాజా ఇంటర్వ్యూను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫన్నీ ఇంటర్వ్యూలో యూట్యూబర్ భువన్ బామ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లాప్ చిత్రం “శక్తి”, రామ్ చరణ్ నటించిన “జంజీర్” బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడం గురించి అడిగారు. BB Ki Vines YouTube ఛానల్ లో ఈ వీడియోను విడుదల… -
RRR Movie Event : ప్రమోషన్స్ కోసం రంగంలోకి ముఖ్యమంత్రి ?
దర్శక దిగ్గజం రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న RRR చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించగా, అలియా భట్, ఒవిలియా మోరిస్, శ్రియ, అజయ్ దేవగన్ వంటి స్టార్స్ కీలకపాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. సినిమా విడుదలకు ఎక్కువ సమయం లేకపోవడంతో ప్రమోషన్లపై దృష్టి పెట్టారు మేకర్స్. స్పెషల్… -
TS RTC: ‘ఆర్ఆర్ఆర్’నీ వదలని సజ్జనార్.. ఫిదా కావాల్సిందే..
నష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను గాడిలో పెట్టేందుకు సీనియర్ ఐపీఎస్ వీసీ సజ్జనార్‌ను రంగంలోకి దింపారు సీఎం కేసీఆర్.. ఆయనను ఆర్టీసీ ఎండీగా నియమించిన విషయం తెలిసిందే.. ఇక, సజ్జనార్ టీఎస్ ఆర్టీసీ ఎండీ అయ్యాక.. క్రమంగా ఆర్టీసీని లాభాల పట్టిస్తున్నారు.. సామాన్య ప్రయాణికుడిలా బస్సులో ప్రయాణం చేస్తూ వారి కష్టాలు తెలుసుకుని.. తదనుగుణంగా బస్సు సర్వీసులు నడిపేలా చర్యలు తీసుకుంటున్న సజ్జనార్.. అందివచ్చే ఏ అవకాశాన్ని కూడా వదలడం లేదు.. న్యూ… -
RRR : అలియాని మర్చిపోయారా?
RRR : బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ మంగళవారం తన పుట్టినరోజును జరుపుకుంది. అభిమానుల నుంచి, సన్నిహితులు, సెలెబ్రిటీల నుండి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చాయి. ఇక అలియా పుట్టినరోజు సందర్భంగా ‘బ్రహ్మాస్త్ర’ నిర్మాతలు అలియా భట్ ఫస్ట్ లుక్‌ని రివీల్ చేస్తూ ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేశారు. అయితే ఇప్పుడు అలియా అంటే ప్రేక్షకులకు RRR మాత్రమే గుర్తొస్తోంది. రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీలో అలియా భట్ కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో RRR…
తాజావార్తలు
-
Mohammed Shami: అరుదైన ఘనత సాధించిన మహ్మద్ షమీ.. 900 వికెట్ల క్లబ్‌లోకి ఎంట్రీ..
-
Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
-
Kim Jong Un: కిమ్‌ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
-
Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
-
Uzbekistan: భారతీయులకు గుడ్‌న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!