Home
Rrr
Rrr News
-
RRR : నందమూరి అభిమానుల సందడి… లారీలో థియేటర్ కు…
ప్రపంచవ్యాప్తంగా ఈరోజు RRR సందడి మొదలైంది. స్పెషల్ షోలు, పెయిడ్ ప్రీమియర్లు, విదేశాల్లో ప్రీమియర్లు చూసిన ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. “ఆర్ఆర్ఆర్” సినిమా విడుదల నేపధ్యంలో థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్, తారక్ అభిమానులు ‘ఆర్ఆర్ఆర్’ థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. పాలాభిషేకాలు, డప్పులు, బాణాసంచాలతో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కొంతమంది అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద పడిగాపులు కాస్తుంటే, మరికొన్ని ప్రాంతాల్లో లారీలలో ‘ఆర్ఆర్ఆర్’ వీక్షించడానికి భారీ సంఖ్యలో థియేటర్ల… -
RRR : థియేటర్ వద్ద ఫ్యాన్స్ రచ్చ… చెర్రీ, ఉపాసన రియాక్షన్
RRR మేనియా ప్రపంచవ్యాప్తంగా స్టార్ట్ అయ్యింది. ఇక ఇప్పటికే వేసిన ప్రత్యేక షోలను ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి చూశారు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కుటుంబం థియేటర్ వద్ద ఉన్న ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. అర్ధరాత్రి స్క్రీనింగ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ తన భార్య, పిల్లలతో వచ్చారు. చిరంజీవి కూడా RRR ప్రత్యేక స్క్రీనింగ్ కు హాజరైనట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు రామ్ చరణ్ ఫోటోలు బయటకు వచ్చాయి. RRR సినిమాను చూసి… -
RRR : ట్విట్టర్ రివ్యూ… సెలెబ్రిటీ టాక్ ఏంటంటే ?
RRR ఈరోజు అంత్యంత భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో కొనసాగుతున్న మేనియా చూస్తుంటే ఆ అంచనాలను జక్కన్న టీం అందుకున్నట్టుగానే కన్పిస్తోంది. యూఎస్ఏ లో ప్రీమియర్ షోలు, ఇండియాలో బెనిఫిట్ షోలు వీక్షించిన ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభిస్తోంది. ఎన్టీఆర్, చరణ్ పర్ఫార్మెన్స్, విజిల్స్ వేసే పంచ్ డైలాగ్స్, అద్భుతమైన డ్యాన్స్ సినిమాకే హైలైట్ అంటున్నారు. ఇక ఎస్ఎస్ రాజమౌళి విజన్, స్టోరీలైన్, గ్రిప్పింగ్ మాంటేజ్ షాట్స్, ఆడంబరమైన… -
RRR : రంగంలోకి ఆర్టీసీ… సెలెబ్రిటీల కోసమే !?
RRR మేనియా నిన్నటి నుంచే స్టార్ట్ అయ్యింది. స్క్రీన్‌పై రాజమౌళి సృష్టించిన కొత్త ప్రపంచానికి అద్భుతమైన స్పందన వస్తోంది. అయితే ఇప్పుడు RRR కోసం ఆర్టీసీని రంగంలోకి దింపుతున్నాడట నిర్మాత. RRR కోసం పనిచేసిన టెక్నీషియన్స్, నటీనటుల కోసం నిర్మాత డివివి దానయ్య ఈరోజు కూకట్‌పల్లిలోని భ్రమరాంబ, మల్లికార్జున థియేటర్ లలో స్పెషల్ షోను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. వీళ్లంతా కలిసి రాజమౌళితో బెనిఫిట్ షోను చూస్తారా ? లేదా నెక్స్ట్ షోను చూస్తారా? అనేది తెలియదు.… -
RRR : స్పెషల్ షో తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రియాక్షన్
దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా ప్రీమియర్ షోలకు అద్భుతమైన రివ్యూలు వస్తున్నాయి. ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్‌లోని AMB సినిమాస్‌లో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం, సన్నిహితుల కోసం ప్రత్యేక షో ప్రదర్శించారు. జూనియర్ ఎన్టీఆర్, తన భార్య లక్ష్మీ ప్రణతి, పిల్లలు నందమూరి అభయ్ రామ్, నందమూరి భార్గవ్ రామ్‌లతో పాటు ప్రివ్యూకి చిరంజీవి కూడా హాజరయ్యారు. అయితే… -
LIVE: ఆర్ఆర్ఆర్ పబ్లిక్ టాక్..
-
RRR: హాట్ టాపిక్‌గా జక్కన్న రెమ్యునరేషన్.. అంత తీసుకున్నాడా?
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఆర్ఆర్ఆర్ మ్యానియా నడుస్తోంది. నాలుగేళ్ల ఎదురుచూపులకు ఇంకొక్క రోజులో తెరపడనుంది. ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూడనున్నారు అభిమానులు. ఈ విజువల్ వండర్ కి సూత్రధారి దర్శకధీరుడు రాజమౌళి. అస్సలు ఇండస్ట్రీలో జరగదు అనుకున్న కాంబోని జరిపి చూపించాడు. చిత్ర పరిశ్రమలోనే అపజయాన్ని ఎరుగని ఈ దర్శకదీరుడు ఈ సినిమాకు భారీ పారితోషికమే తీసుకున్నాడని టాక్ నడుస్తోంది. ఆర్ఆర్ఆర్ కోసం డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ దాదాపు రూ. 80… -
RRR: ‘ట్రిపుల్ ఆర్’కు ఆ ఒక్కటీ తప్ప..
జనం కళ్ళింతలు చేసుకొని అమితాసక్తితో ఎదురుచూస్తోన్న ‘ట్రిపుల్ ఆర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదలవుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రన్నింగ్ లో ఉన్న అన్ని థియేటర్లలోనూ ‘ఆర్.ఆర్.ఆర్.’ విడుదలవుతోంది. ముఖ్యంగా తెలుగు సినిమాకు గుండెకాయలాంటి ఆంధ్రప్రదేశ్ లో అయితే ప్రతి ఊరిలో అన్ని సినిమా హాళ్ళలోనూ ‘ట్రిపుల్ ఆర్’ సందడి చేయబోతోంది. తెలుగునాట చాలా రోజులకు విడుదలవుతోన్న అసలు సిసలు మల్టీస్టారర్ గా ‘ట్రిపుల్ ఆర్’ జేజేలు అందుకుంటోంది. అందువల్ల ఆ సినిమాకు ఉన్న… -
Live : RRR Mania @ Box Office : ఫ్యాన్స్ భయానికి భారీ ఏర్పాట్లు
-
SSMB29 : క్రేజీ హింట్ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్
SSMB29 పై ప్రముఖ స్క్రీన్ రైటర్, దిగ్గజ దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ క్రేజీ హింట్ ఇచ్చి మహేష్ అభిమానులను థ్రిల్ చేశారు. RRR సినిమా విడుదల సందర్భంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి విజయేంద్ర ప్రసాద్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. “మహేష్ సినిమా కోసం ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ కథను తీసుకోవాలి అనే ఆలోచన అయితే ఉంది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ పూర్తి చేసిన తర్వాత స్క్రిప్ట్‌పై దృష్టి సారిస్తారు”…
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?