RRR : డబ్బింగ్ కోసం తారక్ ఎన్ని రోజులు తీసుకున్నాడంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RRR సినిమా విడుదలకు సర్వం సిద్ధంగా ఉంది. దర్శక దిగ్గజం రాజమౌళితో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో RRR ప్రమోషన్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జరుగుతున్న ఇంటర్వ్యూలలో ‘ఆర్ఆర్ఆర్’ టీం సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాలో డైలాగ్ పోర్షన్ చాలా తక్కువగా ఉందని వెల్లడించారు. దానికి తోడు ఎన్టీఆర్ తన తెలుగు డబ్బింగ్ పూర్తి చేయడానికి కేవలం ఒక్క రోజు మాత్రమే పట్టిందని చెప్పాడు. హిందీకి రెండు రోజులు, తమిళ్ డబ్బింగ్ కోసం మూడు రోజులు తీసుకున్నాడని వెల్లడించారు.
Read Also : RRR : మరో రికార్డు… సెకండాఫ్ కంటే ఫస్టాఫ్ ఎక్కువ !?
Also Read
RRR భారీ యాక్షన్ ఎపిసోడ్‌లతో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి రెడీ అవుతోంది. ఇక దేశవ్యాప్తంగా RRR ప్రమోషనల్ టూర్ ను పూర్తి చేసుకున్న టీం ఇప్పుడు ఇంటికి చేరుకుంది. కాగా స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో అలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఒలివియా మోరిస్, అలిసన్ డూడీ కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషించనున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
- Tags
- Alia Bhatt
- ntr
- rajamouli
- Ram Charan
- rrr
తాజావార్తలు
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో భారత్లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!