‘RRR’ Creating New Record: అపజయమే తెలియని దర్శకుడు రాజమౌళి తీర్చిదిద్దిన అద్భుత దృశ్యకావ్యం ఆర్ఆర్ఆర్. మార్చి 25న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనాలు సృష్టిస్తోంది.
RRR Wins International Award: ట్రిపుల్ ఆర్ మూవీ వచ్చి నెలలు గడుస్తున్న దాని క్రేజ్ ఏమాత్రం తగ్గడంలేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసింది.
RRR: మన టాలీవుడ్ ను దేశ వ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ చేయడానికి ఆర్ఆర్ఆర్ త్రయం గట్టిగా కష్టపడుతోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ తనయుడుగా ఇండస్ట్రీకి పరిచయమైనా తన కష్టంతో పైకి ఎదిగి చిరంజీవి కొడుకు రామ్ చరణ్ అన్నవారి నోట రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అని అనిపించుకున్నాడు.
అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన భారతీయ సినిమాలలో RRR అత్యుత్తమమైనది. విజయేంద్ర ప్రసాద్ రచించిన మరియు SS రాజమౌళి దర్శకత్వం వహించిన ఎపిక్ యాక్షన్ డ్రామా ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర అగ్ర చిత్ర పరిశ్రమలలో చర్చనీయాంశంగా ఉంది.
Nikhil: యంగ్ హీరో నిఖిల్ సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా హీరోలానే మాట్లాడుతుంటాడు. ఏ విషయమైనా తనకు నచ్చకపోతే ఎవరు ఏమంటారు అనేది ఆలోచించకుండా తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. తాజాగా నిఖిల్ ఆస్కార్ అవార్డుల పై సంచలన వ్యాఖ్యలు చేశారు.