Oscar: 'అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్' (ఎఎమ్.పిఏఎస్) అంటే అందరికీ తెలియక పోవచ్చు. కానీ, వాటిని 'ఆస్కార్ అవార్డ్స్' అంటారని సినీ ఫ్యాన్స్ కు కొత్తగా చెప్పవలసిన పనిలేదు. వచ్చే సంవత్సరం మార్చి 12న జరగనున్న ఆస్కార్ అవార్డుల ఉత్సవానికి శనివారం (నవంబర్ 19న) తెర లేచిందనే చెప్పాలి.
Rajamouli, Mahesh Movie Update: ట్రిపుల్ఆర్ సినిమా తర్వాత మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్నట్లు రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.
The Indian Box Office Report-September 2022: మన దేశంలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. ఇలా పలు ఫిల్మ్ ఇండస్ట్రీలు ఉన్నాయి. వాటి నుంచి ప్రతి వారం, ప్రతి నెలా ఎన్నో సినిమాలు విడుదలవుతున్నాయి. వాటిలో కొన్ని మూవీలు అలా వచ్చి ఇలా పోతున్నాయి. చాలా కొద్ది పిక్చర్లు మాత్రమే హిట్ అవుతున్నా భారీగా కలెక్షన్లు కురిపిస్తున్నాయి. అందుకే.. ఇండియన్ బాక్సాఫీస్ రిపోర్టుకు బిజినెస్‌పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది.
RRR Record Collections: దర్శకధీరుడు రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ట్రిపుల్ఆర్ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Ramcharan: ట్రిపుల్ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. ఇప్పటికే ట్రిపుల్ఆర్ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అయి కలెక్షన్ల దుమ్ము దులిపేస్తోంది.