Rohit Sharma on Cape Town Pitch: భారత్ పిచ్‌లపై విమర్శలు చేసే వారికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇది కూడా క్రికెట్ పిచే కదా అని, ఆడింది మ్యాచే కదా అని విమర్శించాడు. కేప్‌టౌన్‌లో ఏం జరిగిందో మ్యాచ్ రిఫరీలకు, ఐసీసీకి కనబడిందనే అనుకుంటున్నానని.. మరి దీనికేం రేటింగ్ ఇస్తారు? అని ప్రశ్నించారు. భారత్‌కు వచ్చినప్పుడు ఇదేం చెత్త అని నోరుపారేసుకోవడం ఆపితే మంచిదని రోహిత్ ఫైర్ అయ్యాడు. కేప్‌టౌన్…
టీ20 ప్రపంచకప్-2024 ఆరంభానికి ముందు భారత్ జట్టుకు కేవలం మూడే మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. సొంతగడ్డపై అఫ్గానిస్తాన్‌తో జనవరి 11 నుంచి ఇందుకు సంబంధించిన సిరీస్ స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్టార్ బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, రన్‌మెషీన్ విరాట్ కోహ్లీల అంతర్జాతీయ టీ20 భవితవ్యంపై వారిద్దరితో కూలంకషంగా చర్చించేందుకు రెడీ అవుతున్నాడు.
తొలిసారి సఫారీ గడ్డపై సిరీస్ గెలిచేందుకు బరిలోకి దిగిన భారత జట్టు పేలవ ప్రదర్శనతో తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునేందుకు మరో ఛాన్స్ వచ్చింది. మరోవైపు సొంతగడ్డపై జోరు మీదున్న సఫారీ జట్టు క్లీన్‌స్వీప్ చేసేందుకు రెడీ అవుతుంది.
Rohit Sharma React on First Class Practice Tests: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ తేడాతో ఓడిన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తేలిపోయిన రోహిత్ సేన ఆతిథ్య జట్టు చేతిలో దారుణ ఓటమిని మూటకట్టుకుంది. ఈ టెస్టుకు ముందు సరైన సన్నద్ధత లేకపోవడం వల్లే భారత్ ఓడిపోయిందనే విమర్శలు వచ్చాయి. వాటిని కెప్టెన్ రోహిత్ శర్మ కొట్టిపడేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ప్రాక్టీస్ టెస్టులతో పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.…
Rohit Sharma bags Test duck for the first time since 2015: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది. దక్షిణాఫ్రికాతో టెస్టు క్రికెట్లో డకౌటైన రెండో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ రికార్డుల్లో నిలిచాడు. సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరగడంతో హిట్‌మ్యాన్ ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పేసర్ కాగిసో రబాడ బౌలింగ్‌లో రోహిత్ క్లీన్ బౌల్డయ్యాడు. టెస్టుల్లో…
Rohit Sharma React on India Deeat vs South Africa in 1st Test: రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తమ బ్యాటింగ్ చెత్తగా సాగిందని, బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే తొలి టెస్టులో పరాజయం పాలైనట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. తమ బౌలింగ్ పేలవంగా ఉందని, జస్ప్రీత్ బుమ్రాపైనే ఆధారపడితే పని జరగదన్నారు. కఠినమైన పిచ్‌లపై ఎలా ఆడాలో లోకేష్ రాహుల్ చూపించాడన్నాడు. సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఏకంగా ఇన్నింగ్స్…
South Africa Beat India in 1st Test: సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘోరపరాభవం ఎదుర్కొంది. ఏకంగా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మూడో రోజైన గురువారం163 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన భారత్.. దక్షిణాఫ్రికా పేస్ ముందు నిలవలేకపోయింది. బర్గర్ (4/33), యాన్సెన్ (3/36), రబాడ (2/32) ధాటికి 34.1 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ (76) టాప్ స్కోరర్.…
Ravi Shastri on Rohit Sharma Captaincy vs South Africa: సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వెనుకబడింది. తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌట్ అయిన భారత్.. దక్షిణాఫ్రికాను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో విఫలమైంది. రెండో రోజు ఆట ముగిసేసరికి దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 256/5 స్కోరు చేసింది. ఓపెనర్ డీన్ ఎల్గర్ (140 నాటౌట్) సెంచరీతో చెలరేగగా, డేవిడ్ బెడింగ్హామ్ (56) హాఫ్ సెంచరీ బాదాడు. భారత…
తొలి టెస్టుకు ముందు టీమిండియా సారథి రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. మొదటి టెస్టులో హిట్‌మ్యాన్ మరో 2 సిక్స్‌లు కొట్టినట్లైతే.. టెస్టు క్రికెట్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన రెండో భారతీయ ఆటగాడిగా రికార్డ్ సృష్టిస్తాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని హిట్ మ్యాన్ అధిగమిస్తాడు.
Mumbai Indians on Suryakumar, Bumrah leaving MI: రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ముంబై ఇండియన్స్‌పై ఫాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేసిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ముంబై జట్టును అన్‌ఫాలో అవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రోహిత్ కెప్టెన్సీ మార్పుపై జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ అసంతృప్తిగా ఉన్నారని.. వారు కూడా ముంబై జట్టును వీడుతారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అంతేకాదు హార్దిక్ నాయకత్వంలో…