Prabhas Dupe: వామ్మో.. ప్రభాస్ డూప్ రెమ్యూనరేషన్ అన్ని లక్షలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి అందరికీ తెలుసు.. వరల్డ్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.. టాలీవుడ్ నుంచి హాలివుడ్ రేంజులో సినిమాలు చేస్తున్నాడు.. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టాడు.. ఈ ఏడాది రెండు సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది.. ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా గురించి ప్రపంచానికి తెలిసేలా రాజమౌళి చేస్తే.. తన టాలెంట్ తో ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు.. గత ఏడాది చివర్లో విడుదలైన సలార్ సినిమాతో భారీ సక్సెస్ ను అందుకున్నాడు..
ఇక త్వరలో ‘కల్కి’ మూవీతో రాబోతున్నాడు. ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా మాట్లాడుకుంటున్న టైంలో ప్రభాస్ డూప్‌కి ఇచ్చే రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ఇండస్ట్రీలో దాదాపు స్టార్ హీరోలందరికీ బాడీ డబుల్ లేదా డూప్ ఉంటారు. అంటే ఫైట్ సీన్స్‌లో కొన్నిచోట్ల హీరోల కనిపిస్తే.. వెనక నుంచి, సైడ్ నుంచి కనిపించే కొన్ని షాట్స్‌లో హీరోల పోలిన వ్యక్తులని అంటే డూప్ లను పెట్టి మేనేజ్ చేస్తారు.. ప్రభాస్‌కు కిరణ్ రాజ్ అనే వ్యక్తి డూప్‌గా చేస్తుంటాడు. ‘బాహుబలి’ సినిమా తర్వాత కిరణ్ రాజ్ కాస్తంత పాపులరాటీ తెచ్చుకున్నాడు..
Also Read
- MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
- Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
- Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
- Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
మాములుగా సినిమాల్లో డూప్ లు చేసేవారికి నిర్మాతలు డబ్బులు ఇవ్వడం మనం వినే ఉంటాం.. కానీ ప్రభాస్ కోసం పని చేసేవాళ్లకు మాత్రం ప్రతి ఒక్కరికి తానే జీతాలు చెల్లిస్తాడు. రీసెంట్‌గానే ఈ విషయం బయటకొచ్చింది. అలానే డూప్‌గా నటించే కిరణ్ రాజ్‌కి ఒక్కో చిత్రానికి గానూ దాదాపు రూ.30 లక్షలు పైనే ప్రభాస్ చెల్లిస్తాడట.. ఒక్కోసారి అంతకంటే ఎక్కువే ఇస్తాడని తెలుస్తుంది.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది..
తాజావార్తలు
-
MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
-
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
-
Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
-
Sri Veerabhadra Swamy Temple: శివయ్య వీరభద్రుడిగా వెలసిన 1500 ఏళ్ళ బ్రహ్మసూత్ర శివాలయం
-
Ganja Smuggling Busted: ఒడిశా టు హైదరాబాద్.. గంజాయి స్మగ్లింగ్‌కు చెక్..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!