Ranveer Singh : బాబోయ్..రణ్‌వీర్ సింగ్ ఒక్కో యాడ్ కు అన్ని కోట్లు తీసుకుంటాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. సినిమాలతో పాటుగా ఎక్కువగా వాణిజ్య ప్రకటనలలో ఎక్కువగా కనిపిస్తుంటారు.. అయితే ఈ సినిమా రెండు చేతులా సంపాదిస్తున్నాడు.. సినిమాలకు తక్కువ కాకుండా యాడ్ లకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడని వార్తలు వినిపిస్తున్నాయి.. మంచి నటుడుగానే పేరు సంపాదించుకోవడమే కాదు.. అనేక బ్రాండ్లకు సంబంధించిన ప్రకటనలతో ఓ రేంజ్‌లో సంపాదిస్తున్నారు. రూ.360 కోట్లకు పైగానే నికర ఆస్తులు ఉన్న రణ్‌వీర్ యాడ్స్ కు గట్టిగానే తీసుకుంటాడు..
రణ్‌వీర్ సింగ్ ఒక్కో యాడ్ చేసినందుకు గానూ రూ.3.5 నుండి రూ.4 కోట్ల మధ్య రెమ్యునరేషన్ వసూలు చేస్తారట. భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా రణ్‌వీర్ ఉండటం విశేషం. 2022 వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ రణ్‌వీర్‌ను ‘బ్రాండ్ ఎండార్సర్ ఆఫ్ ది ఇయర్’ గా ప్రకటించింది… తినే చిప్స్ దగ్గర నుంచి క్రీమ్ ల వరకు అనేక బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహారిస్తున్నారు….
Also Read
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
యాడ్స్ ప్రపంచంలో రణ్‌వీర్ ప్రత్యేకమైన స్ధానం సంపాదించుకున్నారు.. ఎన్నో ప్రముఖ బ్రాండ్ తన ఖాతాలో ఉన్నాయి.. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి, అజయ్ దేవ్ ప్రధాన పాత్రలో వస్తున్న ‘సింగం ఎగైన్’ ప్రాజెక్టు చేస్తున్నారు. ఈ మూవీలో కరీనా కపూర్, అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోన్, టైగర్ ష్రాఫ్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు..
తాజావార్తలు
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!