Teja Sajja: హనుమాన్ హిట్ తర్వాత రెమ్యూనరేషన్ ను పెంచేసిన తేజ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతి కానుకగా విడుదలై భారీ ప్రభంజనాన్ని సృష్టించిన సినిమా హనుమాన్.. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా జనాలను బాగా ఆకట్టుకుంది.. గతంలో ఏ సినిమాకు దక్కని రికార్డ్ ను కైవసం చేసుకుంది.. పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టడం అంటే అంత ఈజీ కాదు. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ఇప్పుడు పాన్ ఇండియా హిట్ అందుకొని రికార్డ్ సెట్ చేశాడు. తేజ నటించిన నటించిన ‘హనుమాన్’ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. అందరి చేత ప్రశంసలు అందుకుంది..
పాన్ ఇండియా లెవల్ లో విడుదలై అదరగొట్టింది.. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రాన్ని కన్నడ, తమిళం, హిందీ, మలయాళ భాషల్లోకి కూడా రిలీజ్ చేశారు. హనుమాన్ విడుదలైన అన్ని ఏరియాల్లో సూపర్ హిట్ గా నిలిచింది. విదేశాల్లోనూ ‘హనుమాన్’ హిట్ టాక్ తెచ్చుకుంది. వరల్డ్బా వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర ఈ టోటల్ గ్రాస్ 300 కోట్లకు చేరుకుంది. ఇంత పెద్ద విజయం వస్తే హీరోలు రెమ్యూనరేషన్ ను పెంచడం కామన్.. ఇప్పుడు తేజా కూడా భారీగా రెమ్యూనరేషన్ ను పెంచినట్లు తెలుస్తుంది..
Also Read
ఈ సినిమా కోసం తేజ సజ్జ కోటి రూపాయలలోపే పారితోషికం తీసుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ రూ.300 కోట్ల క్లబ్‌లో చేరడంతో తేజ సజ్జకు డిమాండ్ పెరిగింది.. అయితే ఇప్పుడు ఒక్కో సినిమాకు 5 నుంచి 10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని టాక్.. ఆ చిత్రానికి ‘జై హనుమాన్’ అనే టైటిల్‌తో సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇందులో కూడా తేజ సజ్జ కీలక పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు.. ఈ సినిమా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు..
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!