Mamitha Baiju : రెమ్యూనరేషన్ ను పెంచేసిన ప్రేమలు హీరోయిన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల సందడి ఎక్కువ అవుతుంది.. కొత్త హీరోయిన్లు చేస్తున్న మొదటి సినిమాలు కూడా బాగా హిట్ అవుతున్నాయి.. దాంతో తర్వాత సినిమాకు రెమ్యూనరేషన్ ను పెంచేస్తున్నారు.. చాలా మంది ట్రెండ్ అవుతున్నప్పుడే రెమ్యూనరేషన్ ను కూడా పెంచేస్తున్నారు.. ఇప్పుడు మలయాళ ముద్దుగుమ్మ మమిత బైజు కూడా అదే పని చేస్తుంది.. ఈ 22 ఏళ్ల బ్యూటీ క్రేజ్ దక్షిణాది మొత్తం వ్యాపిస్తోంది.. గతంలో వచ్చిన సినిమాలు అన్ని కూడా సూపర్ హిట్ అవ్వగా.. రీసెంట్ గా ప్రేమలు సినిమా భారీ సక్సెస్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది..
ప్రేమలు మూవీ మలయాళంలోనే కాకుండా, తమిళం, తెలుగు భాషల్లోనూ అనూహ్య విజయాన్ని అందుకుంది.. తమిళ హీరో సూర్య సినిమాలో నటించడానికి రెడీ అయ్యింది.. కొన్ని కారణాల వల్ల సినిమా నుంచి బయటకు వచ్చేసింది.. అంతేకాదు డైరెక్టర్ బాలా తనను కొట్టారని, చాలా సార్లు తిట్టారని ఆరోపణలు చేసింది. ఈ సంఘటన కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.. అయితే ఈ చర్చ ఎక్కడ తన కేరీర్ ను నాశనం చేస్తుందనుకుందో కానీ తనను కొట్టలేదని క్లారిటీ ఇచ్చింది..
Also Read
- Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
ఇక ప్రేమలు సూపర్ సక్సెస్ అవ్వడంతో సినిమా అవకాశాలు కూడా క్యూ కడుతున్నాయి.. ప్రస్తుతం తమిళ హీరో జీవి ప్రకాష్ తో రెబల్ అనే చిత్రంతో కొలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.. ఆ తర్వాత విష్ణువిశాల్‌కు జంటగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రేమలు మూవీ తెలుగులోనూ విడుదలై మంచి వసూళ్లను సాధిస్తోంది.. దాంతో ఇక్కడ కూడా అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది.. ఇండస్ట్రీలో అమ్మడుకు డిమాండ్ పెరగడంతో ఇప్పుడు రెమ్యూనరేషన్ ను పెంచేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పుడు 30 లక్షలు తీసుకుంటుందట.. ఇకముందు చేయబోయే సినిమాలకు 50 లక్షలు తీసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి..
తాజావార్తలు
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
-
Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
-
Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
-
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!