Lifestyle : మగవాళ్ళు ఈ పనులు చేస్తే ఆడవాళ్లు అస్సలు వదలరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆడవాళ్లు చాలా సున్నితంగా ఉంటూనే తమకు మగవారు ఎలా ఉండాలో ముందే సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటున్నారు.. అబ్బాయిల కన్నా అమ్మాయిలకు ఎక్కువగా కోరికలు ఉంటాయాని చెబుతున్నారు నిపుణులు.. అయితే అమ్మాయిలు ఒక అబ్బాయిని బాగా ఇష్టపడాలంటే ఎలా ఉండాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఆడవారు అందంగా మాట్లాడితే మగవారు ఎలా ఇష్టపడతారో.. మగవారు కూడా ప్రత్యేకంగా బేస్ వాయిస్‌తో మాట్లాడితే ఆడవారికి నచ్చుతుందట.. మగవాళ్ళు తమలాగే సున్నితంగా మాట్లాడితే పడి చచ్చిపోతారట..
Also Read
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
- Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
అబ్బాయిలకు ఎన్ని పనులు ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా కూడా వారికోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తే ఇక పండగే.. తమ ఫ్రెండ్ అయినా, లవర్ అయినా, భర్తైనా వారికోసం టైమ్ కేటాయిస్తే వారికి చాలా ఇష్టం..
ఏదైన పని చేసినప్పుడు కాస్త శ్రద్దగా ఆలోచించి వ్యవహరించడం ఇష్టమట.. అంతేకాదు ప్రతి బంధంలోనూ గొడవలు వస్తుంటే వాటిని అతన్ కూల్ గా పరిష్కరిస్తే అతన్ని బాగా ఇష్టపడతారట.. ఇదండి మ్యాటర్ ఆడవాళ్ళకు ఇలా ఉండే మగవాళ్లంటే పడి చచ్చిపోతారు.. ఆడవారి మనసును గెలవాలంటే కోట్లు కూడ బెడితే సరిపోదు..
అమ్మాయిలు ఏదైనా గుడ్డిగా నమ్మేస్తారని కొందరు అనుకుంటుంటారు. కొన్ని విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు.. కట్టుకోబోయే వ్యక్తి ప్రతి విషయాన్ని తమకి పంచుకోవాలని కోరుకుంటారు. జీవితంలో ప్రతి చిన్న విషయాలు కూడా వారికి పూసగుచ్చినట్లుగా చెప్పాలనుకుంటారు. అలాంటివారినే ఇష్టపడతారు. ఇది స్నేహమైనా, ప్రేమైనా ఇలానే ఆలోచిస్తారు. వారికి నచ్చినట్లు ఉంటే సరిపోతుంది.. ప్రేమిస్తే మనకోసం ప్రాణాలను ఇస్తారు..
- Tags
- Lifestyle
- mens
- relationship
- Womens
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!