Business Payments via Cards : వీసా, మాస్టర్ కార్డ్ వంటి అంతర్జాతీయ చెల్లింపు వ్యాపారులకు భారతదేశంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వీసా, మాస్టర్ కార్డ్‌లపై చర్యలు తీసుకుంటూ కార్డుల ద్వారా వ్యాపార చెల్లింపులను నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ కోరింది.
Paytm Crisis: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసిన ఆర్డర్ తర్వాత పేటీఎం కష్టాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. Paytm పేమెంట్స్ బ్యాంక్ పై జనాల్లో తీవ్ర అసహం ఏర్పడింది.
Axis Bank : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదం తెలిపితే, ప్రైవేట్ రంగ రుణదాత యాక్సిస్ బ్యాంక్ Paytmతో కలిసి పనిచేయాలనుకుంటోంది. యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) అమితాబ్ చౌదరి ఈ విషయాన్ని వెల్లడించారు.
Paytm : దేశంలోని అతిపెద్ద పిన్ టెక్ కంపెనీ పేటీఎం కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆర్బీఐ నిషేదం తర్వాత ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు కంపెనీ మీదకు వస్తున్నాయి. దాని ఇబ్బందులకు దారి ఇప్పట్లో దొరికేలా కనిపించడం లేదు.
SGB Scheme : మీరు బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు ఓ సువర్ణావకాశాన్ని అందిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24 సిరీస్ IV ఫిబ్రవరి 12 నుండి సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడుతుంది.
Paytm: ఇండియాలో డిజిటల్ చెల్లింపుల్లో ఒక సందర్భంలో వెలుగు వెలిగిన పేటీఎం ఇప్పుడు చీకట్లను ఎదుర్కొంటోంది. ఈ సంస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఫెమా, ఫారెక్స్ ఉల్లంఘటన నేపథ్యంలో ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) పేటీఎం కార్యకలాపాలను నిలిపేయాలని జనవరి 31న ఆదేశించింది.
Fake Loan Apps: నకిలీ రుణ యాప్‌లలో ప్రజలను ట్రాప్ చేయడానికి మోసగాళ్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ దిశగా కఠిన చర్యలు తీసుకోనుంది.
RBI Penalty: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) బ్యాంకుల పనితీరుపై ఎల్లప్పుడూ ఒక కన్నేసి ఉంచుతుంది. బ్యాంకులు నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే వాటిపై చర్యలు తీసుకుంటుంది.