రవితేజ 'నేనింతే' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శియా గౌతమ్ హంగూ ఆర్భాటం లేకుండా సింపుల్ గా రెండు రోజుల క్రితం పెళ్ళిచేసుకుంది. అమ్మడు సోషల్ మీడియాలో పెళ్ళి ఫోటోలు పోస్ట్ చేస్తే కానీ ఈ విషయం బయటపడలేదు!
ఒక్కోసారి అతి మంచితనంతో వ్యవహరించడం కూడా మంచిదేనని చిరంజీవి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలను విమర్శించడం కంటే... వాటి నిర్ణయాలను అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం వల్ల ఉపయోగం ఉంటుందని, క్షణికావేశంలో విమర్శలు చేస్తే, మనల్ని నమ్ముకున్న నిర్మాతలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని, కాబట్టి తన మాటలను అతి మంచితనంగా ఎవరైనా వ్యాఖ్యానించినా తాను బాధపడనని చిరంజీవి చెప్పారు.
Ravi Teja: తనకు మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో ఇష్టమని వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా మరోసారి హీరో రవితేజ స్పష్టం చేశాడు. ఈ సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ఆల్ ది బెస్ట్ కాకుండా రవితేజ కంగ్రాట్స్ చెప్పాడు. ఎందుకంటే ఈ సినిమాకు సూపర్ హిట్ అనే పదం చాలా చిన్నది అని.. ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని.. మరోసారి సక్సెస్ మీట్లో కలుద్దామని మాస్ మహారాజా సెలవిచ్చాడు. బాబీ…
Sreeleela: పెళ్లి సందడి హీరోయిన్ ఓ థియేటర్లో టిక్కెట్లు అమ్మడంతో కొనేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రుడు తెరకెక్కించిన పెళ్లి సందడి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది కన్నడ బ్యూటీ శ్రీలీల.
Matti Kusthi Trailer:కోలీవుడ్ స్టార్ హీరో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా చెల్లా అయ్యువు దర్శకత్వం వహిస్తున్న చిత్రం మట్టి కుస్తీ. ఈ సినిమాతో మొదటిసారి మాస్ మహారాజ రవితేజ కోలీవుడ్ లో నిర్మాతగా అడుగుపెడుతున్నాడు.