Home
Ravi Teja
Ravi Teja News
-
Bhanu Bhogavarapu : ఆరున్నర కోట్లతో స్టేషన్ సెట్, భారీ జాతర సెటప్.. భాను భోగవరపు ఇంటర్వ్యూ
తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు, మాస్ మహారాజ్ రవితేజ 75వ చిత్రం ‘మాస్ జాతర’తో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం ప్రత్యేక ప్రదర్శనలతో థియేటర్లలో అడుగుపెట్టనుంది. తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు… -
Mass Jathara : మాస్ జాతరకు బాహుబలి ఎఫెక్ట్.. తేడా వస్తే అంతే సంగతి
Mass Jathara : అక్టోబర్ 31న రెండు భారీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. బాహుబలి రెండు పార్టులను కలిపి ఒకే పార్టు కింద బాహుబలి ది ఎపిక్ పేరుతో రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అదే రోజు మాస్ మహారాజ రవితేజ నటించిన మాస్ జాతర సినిమాను రిలీజ్ చేస్తున్నారు. బాహుబలికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అసలే ఎవర్ గ్రీన్ మూవీ. తెలుగు సినిమా గతిని మార్చిన సినిమా. అందులోనూ రెండు పార్టులు… -
Mass Jathara: ఆ విషయంలో చరిత్ర సృష్టించిన ‘మాస్ జాతర’
మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘మాస్ జాతర’ విడుదల తేదీ విషయంలో ఒక ఆసక్తికర చర్చ నడిచింది. అక్టోబర్ 31న విడుదల కావాల్సిన ఈ సినిమా, అదే రోజున విడుదలవుతున్న ‘బాహుబలి ది ఎపిక్’ ప్రభావం వల్ల నవంబర్ 1కు మారుతుందని అంతా భావించారు. ‘బాహుబలి ది ఎపిక్’ అంటే, ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి 2: ది కన్క్లూజన్’ ఈ రెండు భాగాలను కలిపి ఒకేసారి ప్రదర్శించడం. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-బుకింగ్స్ అద్భుతంగా ఉండటంతో,… -
Naveen Chandra: ఫ్యాన్’గా వచ్చాడు..సినిమాలో విలనయ్యాడు!
టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర తన నటనతో ప్రేక్షకులకు సుపరిచితం. 2012లో ‘అందాల రాక్షసి’ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టిన నవీన్ చంద్ర, హీరోగానే కాక వివిధ పాత్రలలో మెప్పిస్తూ వచ్చారు. ముఖ్యంగా, ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో నెగెటివ్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు మరోసారి పవర్ఫుల్ నెగెటివ్ పాత్రతో సర్ప్రైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రానున్న ‘మాస్ జాతర’ చిత్రంలో నవీన్ చంద్ర మాస్ మహారాజ్ రవితేజకు ప్రతికూల పాత్రలో… -
Mass Jathara : నా ఫ్యామిలీని బతికించింది రవితేజనే.. భీమ్స్ ఎమోషనల్
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర మూవీ అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా నేడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో నిర్వహించారు. ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు. ‘నేను నా ఫ్యామిలీ ఎలా బతకాలి, రేపు ఇంటి కిరాయి ఎలా కట్టాలి, పిల్లలను ఎలా చదివించుకోవాలి, రేపు ఎలా గడపాలి అనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు ఒక ఫోన్ కాల్… -
Mass Jathara : రవితేజను తిట్టే సీన్ లో అలా అన్నారు.. శ్రీలీల ఫన్నీ స్పీచ్
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర మూవీ అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా నేడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో నిర్వహించారు. ఇందులో శ్రీ లీల మాట్లాడుతూ.. ధమాకా సినిమా తర్వాత ఈ మూవీ చేయడం చాలా సంతోషంగా ఉంది. రవితేజకు నాకు మంచి సూపర్ హిట్ కాంబినేషన్. అది ఈ మూవీతో కంటిన్యూ అవుతుందని భావిస్తున్నాను. రవితేజ గారు చాలా సీనియర్ అయినప్పటికీ అందరితో… -
Mass Jathara : రజినీ తర్వాత రవితేజనే.. బ్లాక్ బస్టర్ పక్కా : సూర్య
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు హైదరాబాదులో నిర్వహించారు. ఇందులో తమిళ స్టార్ హీరో సూర్య మాట్లాడుతూ.. రవితేజను 20 ఏళ్ల కిందట కలిశాను. నాకు అతనితో ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఉంది. అతని గురించి మా ఇంట్లో అప్పుడప్పుడు చర్చ జరుగుతుంది. రవితేజ ఎన్నో సవాళ్లను దాటుకుని ఈ స్థాయిలో… -
Mass Jathara : ఇది పెద్ద హిట్ అవుతుంది రాసిపెట్టుకోండి.. రవితేజ స్టేట్ మెంట్
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు హైదరాబాదులో నిర్వహించారు. ఇందులో రవితేజ మాట్లాడుతూ.. శివుడి పాత్ర చేసిన నవీన్ అదరగొట్టాడు. అతను ఇలా కూడా చేస్తాడా అని మీరు థియేటర్ లో చూసి ఆశ్చర్యపోతారు. రాజేంద్ర ప్రసాద్ గారితో చేసిన సీన్స్ అదిరిపోతాయి. మా కాంబినేషన్ సీన్స్ మీరు మళ్లీ మళ్లీ… -
Mass Jathara : అలా జరగకుంటే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా.. రాజేంద్ర ప్రసాద్ ఛాలెంజ్
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు హైదరాబాదులో నిర్వహించారు. భాను భోగవరపు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈవెంట్ లో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. రీసెంట్ టైంలో ఇలా అన్ని మాస్ మాసాలాలు కలబోసిన సినిమా రాలేదని.. మాస్… -
Raviteja: యంగ్ హీరోతో మల్టీ స్టారర్ సెట్?
కెరీర్ మొదటి నుంచి రవితేజ మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తూ వచ్చాడు. ఇప్పుడు రవితేజ మరో మల్టీస్టారర్ సినిమాలో భాగం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి, రవితేజ హీరోగా హిట్ కొట్టి చాలా కాలమైంది. సరైన సాలిడ్ ప్రాజెక్టు కోసం ఆయన ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో, బెజవాడ ప్రసన్నకుమార్ రాసిన ఒక కథ రవితేజకి బాగా నచ్చినట్లుగా తెలుస్తోంది. Also Read:Nayanthara : చేతిలో 9 సినిమాలు.. ఆల్ టైమ్ రికార్డ్! ఇక ఈ సినిమాలో మరో…
తాజావార్తలు
-
Astrology: నవంబర్ 22 ఆదివారం దినఫలాలు.. ఈ పూజలు చేయండి కలిసి వస్తుంది..!
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!