Home
Ravi Teja
Ravi Teja News
-
Veeradhi Veerulu: మాస్ మహారాజా – శ్రీవిష్ణు కాంబో మిస్ అయినట్లేనా? ‘వీరాధి వీరులు’పై పిన్ డ్రాప్ సైలెన్స్!
Veeradhi Veerulu: ఒకరిది మాస్ ఎనర్జీ.. మరొకరిది నాచురల్ కామెడీ టైమింగ్. ఈ ఇద్దరు హీరోలు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే థియేటర్లలో నవ్వుల జాతర ఖాయమని అభిమానులు ఎన్నో కలలు కన్నారు. కానీ ఆ క్రేజీ మల్టీస్టారర్ ఇప్పుడు తెరపైకి వచ్చే అవకాశాలు దాదాపు సన్నగిల్లినట్లే కనిపిస్తున్నాయి. మాస్ మహారాజా రవితేజ, యువ హీరో శ్రీవిష్ణు కాంబినేషన్లో రావాల్సిన ఆ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గురించి కనీస ఊసు లేకపోవడం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. శ్రీ వెంకటేశ్వర… -
Teja Sajja Engagement: ఘనంగా తేజ సజ్జా నిశ్చితార్థ వేడుక.. హాజరైన ప్రముఖులు..!
Teja Sajja Engagement: యువ హీరో తేజ సజ్జా త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి టాలీవుడ్తో పాటు రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. తేజ సజ్జా నిశ్చితార్థ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోలు రవితేజ, రానా దగ్గుబాటి, శివాజీ హాజరై సందడి చేశారు. కేంద్ర మంత్రి… -
Anaswara Rajan: ఆ బ్యూటీకి రామ్ చరణ్ స్పెషల్ బూస్ట్! కొత్త సినిమాతో జాతకం మారేనా..
Anaswara Rajan: మలయాళ ఇండస్ట్రీలో చిన్న వయసులోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ అనశ్వర రాజన్, ఇప్పుడు టాలీవుడ్లో తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. తెలుగులో ఆమె చేసిన మొదటి సినిమా ‘ఛాంపియన్’ తో అందరినీ ఆకట్టుకుంది. అయితే, తాజాగా ఈ మలయాళ కుట్టికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇచ్చిన స్పెషల్ బూస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అనశ్వర టాలెంట్పై నమ్మకంతో రామ్ చరణ్ ఆమెకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఆమె… -
DNK Trailer : ఆన్లైన్ బెట్టింగ్ పిచ్చితో దొంగగా మారిన మౌళి
యువతను పట్టి పీడిస్తున్న ఆన్లైన్ బెట్టింగ్ మహమ్మారి, లోన్ యాప్ల ఉచ్చులో పడితే జీవితాలు ఎంత దారుణంగా తలకిందులవుతాయో నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. సరిగ్గా ఇదే బర్నింగ్ టాపిక్ను ఎంచుకుని, దానికి కావాల్సినంత కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సరికొత్త చిత్రం ‘DNK’. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా, సుష్మిత శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ను మాస్ మహారాజా… -
Tollywood : వైలెన్స్ వద్దు ఫ్యామిలీ సినిమాలే ముద్దు
“వైలెన్స్, వైలెన్స్, వైలెన్స్.. ఐ డోంట్ లైక్ ఇట్, ఐ అవాయిడ్. బట్ వైలెన్స్ లైక్స్ మీ, ఐ కాంట్ అవాయిడ్” అంటూ స్టార్ హీరోలు స్క్రీన్ని బ్లడ్ బాత్ చేసేస్తుంటే, ఆ స్టార్స్ మాత్రం వైలెన్స్ వద్దు, ఫ్యామిలీ ముద్దు అంటున్నారు. ఈ నిర్ణయాల వెనుక తెలుగు ఆడియన్స్ ఉన్నారా? ఈ చేంజ్ తాత్కాలికమేనా? టాలీవుడ్లో వైలెన్స్ సినిమాల కన్నా ఫ్యామిలీ చిత్రాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు ఆడియన్స్. ఈ ఏడాది వచ్చిన ‘మన శంకర్ వరప్రసాద్… -
Box Office: ఫ్లాపులొచ్చినా రేటు తగ్గించేది లేదంటున్న ఆ హీరోలు..
Box Office: బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి, పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టే స్టార్ హీరోలు తమ పారితోషికాన్ని పెంచడంలో వింతేమీ లేదు. బిజినెస్ బాగున్నప్పుడు అడిగినంత ముట్టజెప్పడానికి నిర్మాతలు కూడా వెనుకాడరు. కానీ, థియేటర్లలో సినిమా రాబట్టే మొత్తం వసూళ్లకు సమానంగా హీరోలు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తే? సరిగ్గా ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడుతోంది. మార్కెట్ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, పారితోషికాలు అమాంతం పెంచేస్తూ తమిళ అగ్ర కథానాయకులు అజిత్… -
RT 78 : జెట్ స్పీడ్లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ అభిమానులకు గుడ్ న్యూస్. ఇరుముడి ఘనవిజయంతో మాస్ మహారాజా రవితేజ మాంచి జోరుమీదున్నాడు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా జెట్ స్పీడ్ లో మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లాడు రవితేజ. కెరీర్లో 78వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను మెప్పించే వివేక్ ఆత్రేయ, రవితేజతో చేయబోయే ఈ సినిమా నేడు పూజ… -
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
RT78: టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా ఊరిస్తున్న క్రేజీ కాంబినేషన్కు ఎట్టకేలకు అధికారిక ముద్ర పడింది. మాస్ మహారాజా రవితేజ తన తదుపరి ప్రాజెక్ట్ను ఎవరితో చేయబోతున్నారన్న సస్పెన్స్కు తెరదించుతూ మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. విలక్షణ కథలతో టాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన యువ దర్శకుడు వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త సినిమా చేయబోతున్నారు. రవితేజ కెరీర్లో 78వ మైలురాయిగా (#RT78) రాబోతున్న ఈ సినిమా అనౌన్స్మెంట్తో ఫ్యాన్స్లో ఒక్కసారిగా జోష్ పెరిగింది. ఈ ప్రాజెక్ట్పై… -
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ఇరుముడి’ ఘనవిజయం తర్వాత మాస్ మహారాజా రవితేజ జోరు మాములుగా లేదు. జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నాడు రవితేజ. టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను మెప్పించే వివేక్ ఆత్రేయ, రవితేజతో చేయబోయే సినిమా కోసం భారీ కాస్టింగ్ను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్కి సంబంధించి తాజాగా బయటికొచ్చిన నటీనటుల వివరాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో రవితేజ సరసన గ్లామరస్… -
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
Irumudi Movie Bridge Collapses at Polluru Waterfalls: ప్రకృతి అందాలకు నెలవైన పోలవరం జిల్లా చింతూరు మండలంలోని పొల్లూరు జలపాతం వద్ద ‘ఇరుముడి’ సినిమా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్టింగ్ బ్రిడ్జి వరద ఉధృతికి కొట్టుకుపోయింది. కొద్దిరోజులుగా కొండవాగుల నుంచి భారీగా వరదనీరు వస్తుండటంతో పొల్లూరు జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో జలపాతం వద్ద ఏర్పాటు చేసిన బ్రిడ్జి వరద తాకిడికి కుప్పకూలింది. ఇరుముడి సినిమా విడుదలైన తర్వాత పొల్లూరు…
తాజావార్తలు
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!