Box Office Collection : 2023 సంవత్సరంలో డజన్ల కొద్దీ సినిమాలు విడుదలయ్యాయి. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాయి. అదే సమయంలో కొన్ని సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.. దీంతో నిర్మాతలకు తీవ్ర నష్టాలు తీసుకొచ్చాయి. అయితే 100 కోట్లను టచ్ చేసే సినిమాల సంఖ్య చాలా తక్కువ.
మాస్ మహరాజా రవితేజ ట్రోలింగ్ కు గురౌతున్నారు. 'రావణాసుర' మూవీ పబ్లిసిటీలో భాగంగా 'నేను రావణాసురుడి ఫ్యాన్' అని ఆయన చెప్పిన మాటలు విమర్శలకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో వస్తున్న రవితేజ నిర్మించిన 'ఛాంగురే బంగారు రాజా' ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Raviteja: మాస్ మహారాజ్ రవితేజ కొత్త కారు కొన్నారు. ఈ సారి కాస్తంత ట్రెండ్ మార్చి ఎలక్ట్రిక్ వెహికల్ పై దృష్టి పెట్టారు. బీవైడీ-ఏటీటీఓ 3 ఎలక్ట్రిక్ కారు రిజిస్ట్రేషన్ గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో పూర్తయింది.
రవితేజ చిత్రానికి పనిచేయాలనే తన కోరిక 'రావణాసుర'తో తీరడం ఆనందంగా ఉందని సంగీత దర్శకుడు హర్షవర్థన్ రామేశ్వర్ చెప్పారు. ఇందులో నాలుగు పాటలకు స్వరాలను సమకూర్చడంతో పాటు హర్షవర్థన్ నేపథ్య సంగీతం కూడా సమకూర్చారు.
మాస్ మహరాజా రవితేజ సోదరుడు రఘు తనయుడు మాధవ్ హీరోగా యలమంచి రవి ఓ సినిమాను నిర్మిస్తున్నారు. 'పెళ్ళిసందడి' ఫేమ్ గౌరి రోనంకి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
Ravanasura: మాస్ మహారాజా రవితేజ వరుసగా రెండు హిట్లు అందుకొని మంచి జోరు మీద ఉన్నాడు. వాల్తేరు వీరయ్య, ధమాకా రెండు మాస్ హిట్లు.. ఇక ఇదే జోరుతో తన తదుపరి సినిమాను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యాడు. అదే రావణాసుర.
మాస్ మహరాజా రవితేజ తాజా చిత్రం 'రావణాసుర' ఏప్రిల్ 9న రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలను విడుదల చేసిన మేకర్స్ తాజాగా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.