టాలీవుడ్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్న ఈ సినిమా 2022 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన “భీమ్లా నాయక్” టీజర్ ఇంటర్నెట్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్ చివర్లో రానా పాత్రను డేనియల్ శేఖర్ అంటూ భీమ్లా నాయక్ కోపంగా అరవడం చూపించారు. ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ “భీమ్లా నాయక్” ఆడియో హక్కులను సొంతం చేసుకుంది.ఈ…
టాలీవుడ్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. పవన్ కళ్యాణ్, రానా జంటగా నటిస్తున్న ఈ సినిమా 2022 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. “భీమ్లా నాయక్” టీజర్ ఇంటర్నెట్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో విషయం బయటకు వచ్చింది. ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ “భీమ్లా నాయక్” ఆడియో హక్కులను సొంతం చేసుకుంది.…
టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు విషయం మరోసారి తెర మీదకు వచ్చిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న రానా, రకుల్ వంటి ఇతర ప్రముఖులకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేయడంతో మరోసారి ఇండస్ట్రీలో ఈ విషయంపై చర్చ జరుగుతోంది. సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ విషయంపై మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. డ్రగ్స్ కేసును ఇప్పటికీ అయిన త్వరగా తేలిస్తే మంచిదని అన్నారు. Read Also : ‘మోసగాళ్ళకు…
ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో లీకుల బాధలు ఎక్కువయ్యాయి. గత 15 రోజుల నుంచి స్టార్ హీరోల సినిమాలు వరుసగా లీకుల బారిన పడుతున్నాయి. ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇలా లీకు రాయుళ్లు ఎవరినీ వదలడం లేదు. మహేష్ బాబు “సర్కారు వారి పాట” టీజర్ ముందుగానే లీక్ కావడంతో మేకర్స్ ఉన్నట్టుండి అర్ధరాత్రి “బ్లాస్టర్”ను రిలీజ్ చేసేశారు. ఇలా అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ “పుష్ప” సాంగ్ “దాక్కో దాక్కో మేక”తో…
వెంకటేష్ దగ్గుబాటి డిజిటల్ ప్రపంచంలోకి అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే సురేష్ ప్రొడక్షన్స్ సరైన స్క్రిప్ట్ కోసం వేటను ప్రారంభించింది. ఈ వెబ్ డ్రామాలో వెంకటేష్, రానా దగ్గుబాటితో కలిసి పని చేస్తారని టాక్ వినబడుతోంది. ఈ మల్టీస్టారర్ ను ముందుగా హిందీలో చిత్రీకరించి, తరువాత అన్ని భారతీయ భాషల్లోకి డబ్ చేస్తారు. రాబోయే హిందీ వెబ్ డ్రామాను నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. దీని గురించి అధికారిక ప్రకటన అతి త్వరలో వెలువడే…
75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా మూవీకి ‘భీమ్లా నాయక్’ అనే టైటిల్ ఖరారు చేశారు. మలయాళచిత్రం ‘అయ్యప్పనుమ్ ఖోషియుమ్’ కు ఇది తెలుగు రీమేక్. అక్కడ అయ్యప్పన్ నాయర్ గా బిజూ మీనన్ నటిస్తే, కోషి కురియన్ పాత్రను పృధ్వీరాజ్ చేశాడు. ఇక్కడ అవే పాత్రలను పవన్ కళ్యాణ్, రానా చేస్తున్నారు. అక్కడ మాదిరి ఇద్దరి పాత్రల పేర్లను టైటిల్ కు ఉపయోగించకుండా కేవలం పవన్ కళ్యాణ్ పాత్ర పేరు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా చిత్రం నుండి తాజాగా టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్సె రిలీజ్ చేశారు. “భీమ్లా నాయక్” అనే టైటిల్ ను ప్రకటిస్తూ పవన్ లుక్ ను, వీడియోను విడుదల చేశారు. ఇక వీడియోలో పవర్ స్టార్ దుమ్మురేపాడు. ఇది దుమ్ము రేపడం ఖాయం. మరి సినిమాలో రానా ఎక్కడ ? అందరికీ ఇదే డౌట్ వస్తోంది. సినిమా మొదలైనప్పటి నుంచి దీనిని పవన్ మూవీగానే చూస్తున్నారు. ప్రమోషన్లు చేస్తున్నారు. రానా…
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దుమ్మురేపేద్దాం అంటూ మెగా పవర్ ఫ్యాన్స్ ను హూషారెత్తించారు. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ “వకీల్ సాబ్” ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో “పిఎస్పీకే రానా” సినిమాలో మాస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు మంచి పాటలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి తన వాగ్దానాన్ని నెరవేరుస్తానని చెప్పుకొచ్చాడు తమన్. “పిఎస్పీకే రానా” చిత్రం నుంచి ఫస్ట్ గ్లింప్సె, టైటిల్ 15 ఆగస్టు 2021న స్వాతంత్ర్య దినోత్సవం వేడుక సందర్భంగా ఉదయం…
పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న చిత్రం “అయ్యప్పనుమ్ కోషియమ్” తెలుగు రీమేక్. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్సె, టైటిల్ ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేస్తామని ప్రకటించడం మెగా అభిమానులను హుషారెత్తించింది. అయితే ఇప్పుడు సినిమా టైటిల్ విషయంలో పలు ఊహాగానాలు విన్పిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు “భీమ్లా నాయక్” అనే టైటిల్ ను ఖరారు చేశారని తెలుస్తోంది. రీసెంట్ గా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి బ్లాక్ బస్టర్ మలయాళ యాక్షన్ డ్రామా “అయ్యప్పనుమ్ కోషియుమ్” అధికారిక రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ రీమేక్ కు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు రాస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. స్టార్ కంపోజర్ థమన్ ఇప్పటికే రికార్డింగ్ పూర్తి చేసారు.…