పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మలయాళ డ్రామా “అయ్యప్పనుమ్ కోషియుమ్” రీమేక్ లో నటిస్తున్నారు. కొన్ని వారాల నుంచి ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దగ్గుబాటి రానా కూడా భాగం అన్న విషయం తెలిసిందే. ఇక కొన్ని రోజుల క్రితం నిత్యామీనన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోందని, ఆమె పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో కనిపించనుంది అని ప్రకటించారు. Read Also :…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి బ్లాక్ బస్టర్ మలయాళ యాక్షన్ డ్రామా “అయ్యప్పనుమ్ కోషియుమ్” అధికారిక రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ రీమేక్ కు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు రాస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. స్టార్ కంపోజర్ థమన్ ఇప్పటికే రికార్డింగ్ పూర్తి చేసారు.…
“హ్యాపీ యానివర్సరీ మై లవ్” అంటూ రానా దగ్గుబాటి మిహికా తమ ఫస్ట్ యానివర్సరీ విషెస్ తెలియజేసింది. ఒక్క పోస్ట్ తోనే రానాపై తనకున్న ప్రేమను వెల్లడించింది. గత సంవత్సరం ఆగష్టు 8న రానా తన చిరకాల స్నేహితురాలు మిహీకా బజాజ్ ను రామానాయుడు స్టూడియోస్‌లో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి ఎంపిక చేసిన కొద్దిమంది కుటుంబ సభ్యులు, స్టార్స్, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. అప్పుడు కరోనా ఎక్కువగా ప్రబలుతుండడంతో అతి తక్కువమంది సన్నిహితుల సమక్షంలో వీరి…
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో ఈ రోజు తిరిగి ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ ను జూలై రెండవ వారంలో ప్రారంభించాల్సి ఉంది. కానీ కరోనాతో నెలకొన్న పరిస్థితుల వల్ల ఆగిపోయిందని నిర్మాతలు చెప్పారు. అయితే సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మురెల్లా నిర్మాతలతో కొన్ని విభేదాల కారణంగా ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలిగారు. ఛాయాగ్రాహకుడు ప్రసాద్ మురెల్లా స్థానంలో డిఓపి రవి కె చంద్రన్ వచ్చారు. ఈ కారణంగానే ఈ షెడ్యూల్…
యంగ్ హీరో నాగశౌర్యను స్టార్ హీరో రానా హెచ్చరించాడు. ఇటీవల నాగశౌర్య సీనియర్ నటుడు బ్రహ్మాజీతో కలిసి ఉన్న ఒక పిక్ ను షేర్ చేస్తూ “నా తమ్ముడు బ్రహ్మాజీ కొత్తగా పరిశ్రమకి వచ్చాడు. మీ అందరి సపోర్ట్ తనకి ఉండాలి. దయచేసి యువ ప్రతిభను సపోర్ట్ చేయండి” అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కు బ్రహ్మాజీ స్పందిస్తూ “నన్ను సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు అన్నా.. నువ్వు టాలెంట్ ని బాగా ఎంకరేజ్ చేస్తున్నావ్” అంటూ…
‘బాహుబలి’, ‘ది ఘాజి ఎటాక్’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న టాలీవుడ్ టాప్ స్టార్ రానా దగ్గుబాటి. ప్రస్తుతం ఆయన బాలీవుడ్, టాలీవుడ్ లలో పలు భారీ ప్రాజెక్టులలో భాగంగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం రానా ఓ సూపర్ హీరో చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ “ఇండియాలో ‘బాహుబలి’ అలాగే అమెరికాలో ‘స్టార్ వార్స్” అని అన్నాడు. ఆయన…
పాపులర్ రియాలిటీ షో “బిగ్ బాస్-5” తెలుగు హోస్ట్ పై సస్పెన్స్ వీడింది. బిగ్ బాస్-3, 4 సీజన్ లకు కింగ్ నాగార్జున హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా రానా దగ్గుబాటి రాబోయే 5వ సీజన్ బిగ్ బాస్ తెలుగుకు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు ఇటీవల చిత్ర పరిశ్రమలో గట్టిగా ప్రచారం జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ రూమర్స్ కు చెక్ పెట్టారు రానా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ “బిగ్ బాస్ 5”…
37 సంవత్సరాల రానా దగ్గుబాటి గత యేడాది ఆగస్ట్ 8న తన గర్ల్ ఫ్రెండ్ మిహికా బజాజ్ తో కలిసి ఏడు అడుగులు నడిచాడు. దాదాపు 11 నెలల వైవాహిక జీవితం తనలో చాలా మార్పు తీసుకొచ్చిందని రానా చెబుతున్నాడు. అంతే కాదు… పెళ్ళి తర్వాత ఇలాంటి మార్పు అందరు మనుషుల్లోనూ వస్తుందని రానా అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు మరింత బాధ్యతాయుతంగా తాను ఉంటున్నానని అన్నాడు. రానా చెబుతున్న దాని బట్టి ఆయన భార్య మిహికా… భర్తకు ఎంతో…
పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రధారులుగా సూర్యదేవర నాగవంశీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాను రీమేక్ చేస్తున్నారు. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనా సహకారం అందిస్తున్నారు. నిజానికి ఈ నెల మొదటి వారంలోనే మూవీ తాజా షెడ్యూల్ మొదలు కావాల్సి ఉంది. కానీ రెండు వారాలు వాయిదా పడింది. దాంతో కెమెరామేన్ ప్రసాద్ మూరెళ్ళ అర్థాంతరంగా ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం వల్లే లేటెస్ట్ షెడ్యూల్ అనుకున్న సమయానికి…
కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు ఇంకా తెరుచుకోలేదు. కానీ షూటింగ్స్ హంగామా మాత్రం మామూలుగా లేదు. స్టార్ హీరోస్ సినిమాల నుండి యంగ్ హీరోస్ మూవీస్ వరకూ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్టులైతే మార్నింగ్ ఒక షూటింగ్ లోనూ ఈవినింగ్ మరో షూటింగ్ లోనూ పాల్గొంటున్నారు. కొన్ని చిత్రాల షూటింగ్స్ రాత్రిళ్ళు కూడా జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్ లో అయితే ఈ మూల కోకాపేట నుండి ఆ మూల ఫిల్మ్ సిటీ వరకూ ఒకటే…