పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో సూపర్ హిట్ మలయాళ రీమేక్ “అయ్యప్పనుమ్ కోషియం”లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రానా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అదిరిపోయే ఫోక్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. త్�
కోవిడ్ -19 సెకండ్ వేవ్ సమయంలో ఎంతో మంది పేదవారు ఇబ్బంది పడుతున్నారు. ఈ సందర్భంగా పలువురు సెలెబ్రిటీలు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. తాజాగా స్టార్ హీరో రానా దగ్గుబాటి నిర్మల్ జిల్లాలోని 400 గిరిజన కుటుంబాలకు సాయం అందించడానికి ముందుకు వచ్చారు. అలారంపల్లి, బాబా నాయక్ రాండా గ్రామ పంచాయతీలు, గుర్�
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. టాలీవుడ్ స్టార్స్ అందరూ ‘వకీల్ సాబ్’ టీంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తెలంగాణ యాసలో అద్భుతంగా మాట్లాడాడు. ఇప్పుడు పవన్ తాను రానాతో కలిసి నటించబోయే చిత్రంలో రాయలసీమ యాసలో మాట్లాడనున్నారట. మల�
టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘విరాటపర్వం’. ‘రివల్యూషన్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ లవ్’ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఉగాది పండగ శుభాకాంక్షలు తెలుపుతూ సాయి పల్లవి పిక్ ను విడుదల చేశారు. తెలుగుతనం ఉట్టి�