Home
Rana Daggubati
Rana Daggubati News
-
Bheemla Nayak: ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ రోజే ఓటిటీలోకి భీమ్లా నాయక్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేసిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. ఎన్నో వాయిదాల తర్వాత ఫిబ్రవరి 25 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని రికార్డుల కలెక్షన్స్ రాబట్టుకుంది. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటిటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ తీపికబురు… -
Bheemla Back On Duty: మనల్ని ఎవడ్రా ఆపేది ఇక్కడ..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా నటించిన చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 25 న రిలీజ్ అయ్యి కలెక్షన్ల సునామీ సృష్టించింది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రంలో పవన్ సరసన నిత్యామీనన్ నటించగా .. రానా సరసన సంయుక్త మీనన్ నటించింది. ఇక ఈ సినిమా కు థమన్ మ్యూజిక్… -
Bheemla Nayak Hindi Trailer : బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సిందే !
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన “భీమ్లా నాయక్” తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్లో అద్భుతమైన వసూళ్లను సాధిస్తోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటించారు. త్రివిక్రమ్ డైలాగ్స్ సినిమా విజయంలో ప్రధాన పాత్ర పోషించాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరో హైలెట్. మొత్తానికి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను దడదడలాడించిన ‘భీమ్లా నాయక్’ ఇప్పుడు బాలీవుడ్ ను… -
Bheemla Nayak: భీమ్లా నాయక్ ఓటిటీలో వచ్చేది అప్పుడే..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్.. ఫిబ్రవరి 25 న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. శివరాత్రికి సాలిడ్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఆరోరోజు కూడా భారీ వసూళ్లను రాబడుతోంది. నైజాం లో అయితే భీమ్లా నాయక్ మంచి రన్ నే హోల్డ్ చేసాడని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా… -
Monthly Report: ఫిబ్రవరిలో దంచికొట్టిన లా… లా… భీమ్లా!
ఫిబ్రవరి నెలలో దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలలో సినిమా థియేటర్ల ఆక్యుపెన్సీని నూరు శాతానికి పెంచారు. వీకెండ్ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలనూ తొలగించారు. దాంతో పాన్ ఇండియా సినిమాల నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. అజిత్ తమిళ చిత్రం ‘వలిమై’, అలియాభట్ హిందీ మూవీ ‘గంగూబాయ్ కఠియావాడి’ వంటివి పలు భాషల్లో విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది . తెలుగు సినిమాల విషయానికి వస్తే… ఫిబ్రవరి మాసంలో అనువాదాలతో కలిపి ఏకంగా… -
Bheemla Nayak: భీమ్లా నాయక్ మేకర్స్ కి షాక్.. పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కిన భీమ్లా నాయక్ ఇటీవల రిలీజ్ అయ్యి విజయవంతమైన విషయం తెలిసిందే. భారీగా కలెక్షన్లను రాబడుతున్న ఈ సినిమాపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఇటీవల కాలంలో ప్రతి సినిమాలోనూ కొన్ని సన్నివేశాల వలన కొందరి మనోభావాలను దెబ్బతీశారని కేసులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా భీమ్లా నాయక్ లో కుమ్మరి కులస్థులను అవమానించారని తెలుపుతూ ఏపీ కుమ్మరి శాలివాహన కార్పొరేషన్… -
Bheemla Nayak: పవన్ ‘బాగా తీయ్, బాధ్యతగా చేయ్’ అన్నారు: సాగర్ చంద్ర
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ దర్శకుడు సాగర్ కె చంద్ర తన అనుభవాలను సోమవారం మీడియాతో పంచుకున్నారు. ఇది మలయాళ రీమేక్ అయినా ఈ మూవీని చూసి వారే మళ్ళీ దీనిని రీమేక్ చేసేలా తాము మార్పులు, చేర్పులూ చేశామన్నారు. పవన్ ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయిన తర్వాత దాని స్పాన్ పెరిగిందని, అలాంటి సమయంలో త్రివిక్రమ్ గారు ఇచ్చిన సజెషన్స్ ఎంతో ఉపయోగపడ్డాయని అన్నారు. రచయితగా, దర్శకుడిగా ఆయన… -
Bheemla Nayak: పవన్ ని రానా డామినేట్ చేశాడా..?
మల్టీస్టారర్ సినిమా అంటే ఇద్దరు హీరోలు.. నటన పరంగా పోటాపోటీగా ఉంటుంది. ఒకరి నటన ఎక్కువ ఒకరి నటన తక్కువ అని చెప్పలేము. అయితే అందులో పాత్రను బట్టి ఎవరు డామినేట్ చేశారు అనేది చెప్పొచ్చు. తాజగా భీమ్లా నాయక్ లో పవన్, రాం తన గురించి సినీ అభిమానులు ఇదే అంశంపై చర్చ సాగిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ పాత్ర కన్నా రానా పాత్ర డామినేట్ చేసింది అనేది కొంతమంది మాట. నిజం చెప్పాలంటే భీమ్లా… -
Bheemla Nayak Review: ‘భీమ్లా’ నాయకుడే..!!
జానర్: యాక్షన్ డ్రామానటవర్గం: పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యామీనన్, సంయుక్త మీనన్, సముద్రఖని, రావు రమేశ్, బ్రహ్మానందం, మురళీ శర్మ, రఘుబాబు, తనికెళ్ల భరణి, కాదంబరి కిరణ్దర్శకత్వం: సాగర్ కె.చంద్రనిర్మాత: సూర్యదేవర నాగవంశీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న జనం ముందుకు వచ్చింది. పవన్ కళ్యాణ్ గత చిత్రం వకీల్ సాబ్ అభిమానులను ఆకట్టుకున్నా, అందులో వారికి కావాల్సిన కిక్ లేదనే చెప్పాలి.… -
Bheemla Nayak: రానా దగ్గుబాటి ఏమన్నారంటే?
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానులకు పండగ వాతావరణం తెచ్చింది. ఈ ఫంక్షన్ సందర్భంగా రానా ఉద్వేగంగా మాట్లాడారు. మీ సార్ పెద్ద గబ్బర్ సింగ్ అంట కదా.. నేనెవరో తెలుసా అన్నారు. ఈ సినిమాతో ఎంతోమంది మేధావుల్ని కలిశాను. చిన్నప్పుడు హీరో కావాలని అనుకున్నాను. హీరో ఎలా అవ్వాలో తెలీదు. ఇండియాలో పెద్ద సూపర్ స్టార్స్ తో చేశాను. పవన్ డిఫరెంట్. ఇప్పటివరకూ చేసిన సినిమాలు ఒకలా…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!