‘భీమ్లా నాయక్’ ప్రివ్యూ.. బొమ్మ బ్లాక్ బస్టర్ అంట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా ఫిబ్రవరి 25 న కానీ, ఏప్రిల్ 1 న కానీ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇకపోతే అందుతున్న సమాచారం బట్టి ఈ సినిమా ప్రివ్యూ ని హైదరాబాద్ ప్రసాద్స్ ల్యాబ్‌లో పవన్ కళ్యాణ్, రానా వీక్షించినట్లు తెలుస్తోంది.
సినిమా అవుట్ ఫుట్ అద్భుతంగా రావడంతో పవన్ ఆనందం వ్యక్తం చేయడంతోపాటు ఎంతో సంతృప్తిని వ్యక్తం చేశారట.మేకర్స్ కి అవుట్ ఫుట్ బావుందని, ఖచ్చితంగా భీమ్లా నాయక్ మంచి విజయాన్ని సాధిస్తుందని నమ్మకంగా చెప్పారట. ఇదే కనుక నిజమైతే బొమ్మ బ్లాక్ బస్టర్ ఖాయమని. రికార్డులను బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎత్తి మరి చెప్తున్నారు. మరి ఈ సినిమాతో పవన్ ఎన్ని కొత్త రికార్డులు క్రియేట్ చేయనున్నాడో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!