“భీమ్లా నాయక్” ప్రీమియర్లు కన్ఫర్మ్… రన్ టైం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’ వంటి ఇతర విడుదలకు మార్గం సుగమం చేస్తూ సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నాడు ‘భీమ్లా నాయక్’. ఫిబ్రవరి 25న థియేటర్లలోకి రానున్నట్టుగా ప్రకటించారు. కోవిడ్ కారణంగా పాన్ ఇండియా సినిమాలు థియేటర్లలోకి రాలేదు. అది వేరే కథ అనుకోండి ! ఇక ఇప్పుడు “భీమ్లా నాయక్” ప్యాచ్‌వర్క్ భాగాలను పూర్తి చేసి, ప్రకటించిన తేదీనే విడుదలకు సిద్ధంగా ఉన్నారని వినికిడి.
Read Also : అంత బోల్డ్ అవసరమా? దీపికా పదుకొనెపై ట్రోలింగ్
Also Read
- Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
- Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల 'ఫ్యాన్స్ మీట్'ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
ఇక సినిమా రన్ టైమ్ గురించి మరికొన్ని ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ‘భీమ్లా నాయక్’ కేవలం 2 గంటల 12 నిమిషాల రన్ టైమ్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే “అయ్యప్పనుమ్ కోషియం” దాదాపు 3 గంటల పాటు నడుస్తుంది. 50 నిమిషాల షో టైమ్‌ను కత్తిరించడం గమనార్హం. అలాగే “భీమ్లా నాయక్”లో ఒరిజినల్‌లో లేని చిన్న రొమాంటిక్ ట్రాక్, నిత్యా మీనన్‌తో ఒక పాటను కూడా తీస్తున్నారు. వాస్తవానికి “అయ్యప్పనుమ్ కోషియుమ్”లో ఎక్కువ రన్ టైమ్, స్లో నేరేషన్ వంటివి ఉన్నాయి. అందుకే “భీమ్లా నాయక్” మేకర్స్ దానిని స్ఫుటంగా, స్పష్టమైన స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సినిమా రన్ టైంను ఇలా తగ్గించారట.
ఇక ఈ సినిమా ఫిబ్రవరి 24న యూఎస్ఏ లో ప్రీమియర్లకు సిద్ధంగా ఉంది. దీంతో సినిమా విడుదలను ఇక మేకర్స్ ఆలస్యం చేసే ఆలోచనలో లేరన్న విషయం స్పష్టమవుతోంది. ఇది పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ డైలాగ్స్ రాశారు. థమన్ స్వరపరచిన పాటలు ఇప్పటికే దుమ్మురేపిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!