థియేటర్లలో విడుదల అయిన కొన్ని సినిమాలు అంతగా మెప్పించకపోయిన ఓటీటీలో మాత్రం ఊహించని రెస్పాన్స్ అందుకుంటూ ఉంటాయి. తాజాగా ఆ లిస్ట్ లో గోపీచంద్ నటించిన ‘రామబాణం’ సినిమా కూడా చేరింది.. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరించారు. గోపీచంద్ తో ‘లక్ష్యం’ ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.. హ్యాట్రిక్ కాంబినేషన్ కావడం వల్ల..…
గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ రామబాణం.శ్రీవాస్ తెరకెక్కించిన ఈ మూవీలో డింపుల్ హయతీ గోపీచంద్ సరసన హీరోయిన్‌గా నటించింది.ఈ సినిమాలో గోపీచంద్ అన్నయ్య గా జగపతిబాబు ఓ కీలక పాత్ర పోషించగా, ఖుష్బూ మరో ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. ఈ మూవీ విడుదలకు ముందు పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ తో ప్రేక్షకులలో ఎంతో ఆసక్తి రేకెత్తించారు మేకర్స్. కానీ రామబాణం సినిమా థియేటర్లలోకి వచ్చాక పెద్దగా ఆడలేకపోయింది. మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ…
టాలీవుడ్ హీరో గోపీచంద్ ఇటీవల నటించిన లేటెస్ట్ మూవీ రామబాణం. ఈ మూవీ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఎంతో గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.ఈ సినిమాను శ్రీవాస్ తెరకెక్కించారు.. శ్రీవాస్ – గోపీచంద్ కాంబినేషన్లో గతంలో లక్ష్యం, లౌక్యం సినిమాలు వచ్చి హిట్ గా నిలిచాయి. దీనితో రామబాణం ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ సాధిస్తారని అంతా భావించారు. దీంతో ఈ సినిమాపై కూడా…
దర్శకుడు శ్రీవాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తెలుగు లో లక్ష్యం, రామ రామ కృష్ణ కృష్ణ,పాండవులు పాండవులు తుమ్మెద,లౌక్యం మరియు డిక్టేటర్ లాంటి మంచి కుటుంబ కథా చిత్రాలు తీసి మంచి విజయాల ను అందుకున్నాడు.రీసెంట్ గా గోపి చంద్ హీరో గా రామబాణం అనే సినిమా ను తెరకెక్కించాడు.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరించింది.దాంతో ఆయన సినిమాల కు కాస్త గ్యాప్ తీసుకున్నారు.అయితే ఈ దర్శకుడు కి నటుడు…
హాట్ బ్యూటీ డింపుల్ హయాతీ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు.యంగ్ బ్యూటీ డింపుల్ హయతీ రీసెంట్ గా వరుస చిత్రాల్లో నటించి ప్రేక్షకులను బాగా అలరించింది. ఖిలాడి సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ గా నటించింది.. ఆ సినిమాలో డింపుల్ హయాతి తన హాట్ అందాల తో పిచ్చెక్కించింది.కానీ ఖిలాడి సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఖిలాడి సినిమా లో ఈ భామ బికినీ అందాలతో రెచ్చగొట్టింది. కానీ సినిమా అంతగా మెప్పించలేకపోయింది.రీసెంట్ గా ‘రామబాణం’…
గోపీచంద్ సినిమా హిట్టు కొట్టి చాలా కాలం అయితే అయ్యింది. సినిమా బాగుంది అని టాక్ వినోపించే లోపే ప్లాప్ టాక్ వినిపిస్తుంది.ఎందుకంటే గోపీచంద్ సినిమా కు అంతగా హైప్ లేకపోవడం వల్లే అని తెలుస్తుంది.ప్రస్తుతం టాలీవుడ్ హీరో ల్లో చాలా మంది ఇమేజ్ ను పక్కన పెట్టి ఎలాంటి క్యారెక్టర్ అయినా చేస్తున్నారు.కళ్యాణ్ రామ్ కూడా ‘బింబిసార’ వంటి సబ్జెక్ట్ ను తనే నిర్మించి మరీ తన మార్కెట్ ను బాగా పెంచుకున్నాడు. అందులో అతను…
Ramabanam : గోపీచంద్ హీరోగా శ్రీవాసు దర్శకత్వం వచ్చిన తాజా చిత్రం రామబాణం. శుక్రవారం విడుదలైన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. తనకు ఇప్పటికే లక్ష్యం, లౌక్యం వంటి రెండు హిట్లు ఇచ్చిన శ్రీవాసుతో హాట్రిక్ విజయం సాధించాలని ప్రాజెక్ట్ తెరకెక్కించారు.
మ్యాచోస్టార్ గోపీచంద్ 30వ చిత్రం 'రామబాణం' ఈ నెల 5న విడుదల కాబోతోంది. అలానే నాని 30వ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న, ఎన్టీయార్ 30వ సినిమా సమ్మర్ స్పెషల్ గా వచ్చే యేడాది ఏప్రిల్ 5న జనం ముందుకు రాబోతున్నాయి.