మ్యాచో హీరో గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామబాణం’. గోపీచంద్ తో ఇప్పటికే రెండు హిట్స్ ఇచ్చిన శ్రీవాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. లక్ష్యం కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ గోపీచంద్ కి అన్నగా జగపతి బాబు నటిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న రామబాణం సినిమాలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి శ్రీరామనవమికి స్పెషల్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమో పాజిటివ్ ఫీబ్…
శ్రీరామనవమి పండగ రోజున రాముడికి నేనే అండ అంటూ వచ్చేసాడు గోపీచంద్. హిట్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ శ్రీవాస్, గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామబాణం’. అన్-స్టాపబుల్ సీజన్ 2 స్టేజ్ పైన, [ప్రభాస్ ఎపిసోడ్ లో నందమూరి నటసింహం బాలయ్య ఫిక్స్ చేసిన రామబాణం టైటిల్ మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునేల ఉంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ గ్లిమ్ప్స్ తో ఫాన్స్ ని…
యాక్షన్ హీరో గోపీచంద్ మరియు దర్శకుడు శ్రీవాస్ కలిసి రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలని ఇచ్చారు. ఈ సూపర్ హిట్ కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతూ ‘రామబాణం’ సినిమా చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటివలే ఈ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ గ్లిమ్ప్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. గోపీచంద్ చాలా మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ‘విక్కీ’గా గోపీచంద్ నటిస్తున్న రామబాణం సినిమాలో హీరోయిన్…
ఫిల్మ్ నగర్ దేవాలయం పూజారి రాంబాబు రచించిన ‘రామబాణం’ పుస్తకాన్ని ఆలయ ఛైర్మన్ మోహన్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ ‘పుస్తకం బాగుంది. ఈ రామబాణం ప్రజాదరణ పొందాలి. అలాగే కరోనా తొలగి ప్రజలందరూ ఆయురారోగ్యంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అన్నారు. తన పుస్తకం ‘రామబాణం’కు మోహన్ బాబు ముందుమాట చక్కగా రాశారని, ఆయన చేతుల మీదుగా ఈ పుస్తకం ఆవిష్కరించటం ఆనందంగా ఉందని అన్నారు పూజారి రాంబాబు.