Home
Ram Charan
Ram Charan News
-
Ram Charan : ‘పెద్ది’ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన రామ్ చరణ్
గ్లోబల్ స్టార్ రామ్చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ సానా బుచ్చిబాబు కాంబినేషన్ల్లో వస్తోన్న చిత్రం ‘పెద్ది’. భారీ బడ్జెట్తో వ్రిద్ది సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో, బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ఇక ఇప్పటికే విడుదలైన ‘పెద్ది’ ఫస్ట్లుక్తో పాటు టైటిల్ అనౌన్స్ చేయగా… -
JR NTR : ఒక్కసారిగా ఎగబడ్డ ఫ్యాన్స్.. ఎన్టీఆర్ అసహనం..
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫారిన్ టూర్ లో బిజీగా ఉన్నాడు. త్రిబుల్ ఆర్ కాన్సర్ట్ కోసం రాజమౌళి, రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ లండన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. నిన్న అట్టహాసంగా ఈవెంట్ నిర్వహించారు. అయితే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ను, రామ్ చరణ్ ను చూసేందుకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వచ్చారు. ఈ వేడుకలో ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి పాట పాడుతూ అలరించేశారు. ఫ్యాన్స్ ను… -
Ram Charan : చరణ్ మైనపు విగ్రహంతో చిరంజీవి ఫ్యామిలీ..
Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో ఘనత సొంతం చేసుకున్నాడు. అతని మైనపు విగ్రహాన్ని లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మొన్న విగ్రహం ఆవిష్కరణకు చిరంజీవి, రామ్ చరణ్, సురేఖ, ఉపాసన, క్లీంకార ఈ వేడుకకు హాజరయ్యారు. చరణ్, అతని పెట్ డాగ్ ను కలిపేసి మైనపు విగ్రహాన్ని తయారు చేశారు. రామ్ చరణ్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాడు. ఆవిష్కరణ రోజు పెద్దగా ఫొటోలు ఏవీ… -
Ram Charan : పెద్ది మూవీలో ఆ క్రేజీ హీరోయిన్ స్పెషల్ సాంగ్..?
Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న తాజా మూవీ పెద్ది. బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ షాట్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐపీఎల్ టీమ్స్ కూడా పెద్ది వీడియోను రీ క్రియేట్ చేశాయంటే దాని క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో… -
Shubam : సమంత ‘శుభం’పై చరణ్ ట్వీట్
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగొందిన సమంత, అనారోగ్యం కారణంగా కాస్త నెమ్మదించింది. సెకండ్ ఇన్నింగ్స్లో వరుస సినిమాలు చేస్తుందనుకుంటే, నటనకు విరామం ఇచ్చి సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టి ‘శుభం’ అనే సినిమాను నిర్మించింది. తాజాగా, ఈ సినిమా మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందనను అందుకుంది. క్రిటిక్స్ సినిమా బాగుందని ప్రశంసిస్తుండగా, ప్రేక్షకులు మాత్రం సినిమా చూసి నిరాశ చెందుతున్నారు. Read More:Crime: 10 ఏళ్ల బాలుడిని హత్య చేసిన తల్లి లవర్..… -
RRR : RRR టీమ్తో సందడి చేయనున్న మహేష్ బాబు
ఈ రోజు ఒకే వేదికపై జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్తో పాటు మహేష్ బాబు కూడా కనిపించబోతున్నారు. అసలు విషయం ఏమిటంటే, ఈ రోజు లండన్లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో ‘ఆర్ఆర్ఆర్ లైవ్ కాన్సర్ట్’ జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ మొత్తం హాజరు కాబోతోంది. ప్రస్తుతం మహేష్ బాబు లండన్లో విహారయాత్రలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో రాజమౌళి ఆహ్వానం మేరకు మహేష్ బాబు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ రోజు సాయంత్రం వారంతా కలిసి… -
Ram Charan : మేడమ్ టుస్సాడ్స్ లో మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిన చరణ్
Ram Charan : లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ విగ్రహాన్ని తాజాగా రామ్ చరణ్ ఆవిష్కరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో రామ్ చరణ్ మరో అరుదైన ఘనత అందుకున్నాడు. ఇప్పటి వరకు టాలీవుడ్ నుంచి ప్రభాస్, అల్లు అర్జున్ మైనపు విగ్రహాలు మాత్రమే ఈ మ్యూజియంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్టులో రామ్ చరణ్ కూడా… -
Peddi: సైలెంటుగా ‘పెద్ది’ షూట్.. ఎక్కడంటే?
రామ్ చరణ్ హీరోగా పెద్ది అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. గతంలో బుచ్చిబాబు ఉప్పెన అనే సినిమా చేశాడు. అదే బుచ్చిబాబు ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా ఈ పెద్ది అనే సినిమా చేస్తున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ షాట్ సినిమా మీద అంచనాలు పెంచేస్తుంది. సరిగ్గా ఐపీఎల్ సీజన్లో వదిలిన క్రికెట్ షాట్ అనేక సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. Ambati Rambabu: సీమరాజా, కిర్రాక్… -
Ram Charan : ‘పెద్ది’ ఫస్ట్ షాట్ ను వాడేసిన ఢిల్లీ టీమ్.. చరణ్ ఏమన్నాడంటే..?
Ram Charan : రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా మొన్న వచ్చిన ఫస్ట్ షాట్ కు భారీ రెస్పాన్స్ దక్కింది. అసలే ఐపీఎల్ సీజన్ కాబట్టి ఈ షాట్ ను చాలా మంది వాడేస్తున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ లోని ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ అయితే ఏకంగా పెద్ది ఫస్ట్ షాట్ ను రీ క్రియేట్ చేసేసింది. ఈ రోజు సన్ రైజర్స్ తో ఢిల్లీ మ్యాచ్ ఉంది. ఈ… -
Tollywood : సమ్మర్ హాలిడేస్ కు ఇద్దరు స్టార్ హీరోలు
ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ లో పాల్గొఉంటునే ఏప్రిల్ నెలలో ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేశాడు. ఇటలీలో వెకేషన్ ఎంజాయ్ చేసిన మహేశ్ రిటర్నై సెట్స్లో అడుగుపెట్టాడు. ఇలా వచ్చాడో లేదో మళ్లీ షూటింగ్కు బ్రేక్ ఇవ్వబోతున్నాడట. ప్రస్తుతం జరుగుతున్నషెడ్యూల్ కంప్లీట్ కాగానే లాంగ్ లీవ్ తీసుకుంటాడట సూపర్ స్టార్. ఈ ఏడాది ఎండలు మండిపోవడంతో టీమే సమ్మర్ హాలీడేస్ ఇవ్వాలనుకుందట. దీంతో ఫ్యామిలీతో మరో వెకేషన్ ప్లాన్ చేస్తున్నాడట మహేశ్. సుమారు సమ్మర్ అంతా హాలీడేస్ తీసుకుని…
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
Anirudh-Jonita Gandhi: మాజీ ప్రేయసిని రిసెప్షన్కు పిలిచాడు.. ఎంత మంది ఉంటారు ఇలా.. అనిరుధ్ సర్ గ్రేట్!
-
9,530mAh బ్యాటరీ, 108MP కెమెరాతో Honor Magic 9 Lite+ 5G..!
-
CM Chandrababu : ఉండవల్లిలో సీఎం చంద్రబాబు ఓటు.. ఓటును ఆయుధంగా వాడుకోవాలని పిలుపు
-
Warangal: బిడ్డను అమ్మేసిన తల్లిదండ్రులు.. అదృశ్యమైందంటూ డ్రామా.. కట్చేస్తే..
-
Wiaan Mulder History: ట్రిపుల్ సెంచరీ.. సెంచరీ, 7 వికెట్లు.. 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు!
ట్రెండింగ్
-
WBBL 2026: క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒక్క బంతి ఆడకుండానే క్లీన్ బౌల్డ్..! వీడియో వైరల్..
-
144Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, IPX8+IPX9+IP4X రేటింగ్స్తో Motorola Razr 2027..!
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి