RC 16 Movie : గ్రాండ్ గా ప్రారంభమైన RC16 మూవీ.. వైరల్ అవుతున్న వీడియోలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ త్రిపుల్ ఆర్ తర్వాత సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.. ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కావొస్తుంది.. ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.. దాంతో మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నాడు.. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు తో మరో సినిమాను చేయబోతున్నాడు.. ఈ సినిమా లాంచ్ కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు.. తాజాగా ఆ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.. ఈ కార్యక్రమానికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి..
ఇక RC16 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని ప్రకటించారు. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్.. నిర్మాణంలో సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.. ఇక బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు ప్రకటించారు.. ఇటీవల ఈ సినిమా టైటిల్ పెద్ది అంటూ సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపించాయి.. కానీ టైటిల్ ఇంకా ఫిక్స్ చెయ్యలేదని మేకర్స్ తెల్చేశారు…
Also Read
ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైన సంగతి తెలిసిందే.. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను పూజా కార్యక్రమాన్ని ఈరోజు గ్రాండ్ గా ప్రారంభించారు.. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో ఘనంగా జరిగింది… ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు ఉపాసన, డైరెక్టర్ శంకర్, సుకుమార్ తో పాటుగా పలువురు సినీ ప్రముఖులు హాజరైయారు.. ఈ పూజా కార్యక్రమానికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
How’s this cute fresh pair ? 🤌🤌😍#RC16PoojaCeremony @AlwaysRamCharan#GlobalStarRamCharan pic.twitter.com/PpF1VZebBD
— 🦅GHANI BHAI بهاي🦁 (@BheemlaBoy1) March 20, 2024
#RC16PoojaCeremony #RamCharan
😍 #JanhviKapoor Shankar sir also attended 📷#RC16 Maro BB loading📷📷📷 🔥🔥🔥Staytune for Latest Updates pic.twitter.com/BgtnjwYKZe
— KLAPBOARD (@klapboardpost) March 20, 2024
MEGASTAR #Chiranjeevi garu and Globalstar #RamCharan Grand Entry at #RC16 Pooja Ceremony
Boss @KChiruTweets and @AlwaysRamCharan looks 🔥🔥#MegastarChiranjeevi#RC16PoojaCeremony pic.twitter.com/kS1KX9mR5K
— Chiranjeevi Army (@chiranjeeviarmy) March 20, 2024
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు