Upasana Konidela: మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ భార్యగా అడుగుపెట్టిన దగ్గరనుంచి ఆమె తన బాధ్యతలను ఎంతో ప్రేమతో నిర్వర్తిస్తూ వస్తుంది. ఇక ఈ మధ్యనే తల్లిగా ప్రమోట్ అయిన ఉపాసన మరింత బాధ్యతలను అందుకుంది. ఒకపక్క భార్యగా, తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇంకోపక్క అపోలో హాస్పిటల్స్ బాధ్యతలు కూడా చూసుకుంటుంది.
స్వర్గీయ నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్.. పలు సినిమాల్లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.. ఇక ఇప్పుడు తెలుగులో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.. అదికూడా మెగా హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తుంది.. గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస…
RC16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తి అయ్యాక .. శంకర్ షూటింగ్ కు కొద్దిగా గ్యాప్ ఇచ్చాడు.
Upasana Konidela: మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఉపాసనను అందరూ ట్రోల్ చేసినవారే. ఆమె లుక్ చూసి చరణ్ కు సరైన జోడీ కాదని చెప్పుకొచ్చారు. ఆ తరువాత పదేళ్లుగా వీరికి పిల్లలు లేకపోవడంతో ఆమెకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ట్రోల్ కూడా చేశారు.
Ambajipeta Marriage Band Producer Comments on Comparision with Rangasthalam: సుహాస్ హీరోగా శివాని హీరోయిన్ గా తెరకెక్కిన తాజా చిత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఫిబ్రవరి రెండో తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా అద్భుతం అని చెప్పకపోయినా బావుందని మౌత్ టాకు అయితే ప్రేక్షకుల్లోకి బాగా వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే మూడు రోజుల్లోనే 8 కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సినిమా…
CM Revanth Reddy With Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ నటుల్లో చిరంజీవి ఒకరు. చిరు సినీ జీవితం ఇంతింతై వటుడింతయై అన్నట్లుగా సుప్రీమ్ హీరో నుంచి మెగాస్టార్ స్థాయికి ఎదిగాడు.
Ram charan’s #RC16 may be a biopic of Wrestler Kodi Rammurthy Naidu: ప్రస్తుతానికి రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి హైదరాబాదులో శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమా పూర్తి అయిన వెంటనే రామ్ చరణ్ తేజ బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. చేసిన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు బుచ్చిబాబు. ఉప్పెన అనే…
గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు.. అటు భారతీయుడు 2 షూటింగ్ పూర్తి చేసే పనిలో డైరెక్టర్ శంకర్ ఉండటంతో చరణ్ సినిమా ఆలస్యం అవుతుంది.. దీంతో రామ్ చరణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. గేమ్ ఛేంజర్ అనంతరం రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబుతో మూవీ చేయనున్నాడు. రామ్ చరణ్-బుచ్చిబాబు మూవీపై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. ప్రీ ప్రొడక్షన్…
Ram Charan Signed Raj kumar Hirani Next Film: వినయ విధేయ రామ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ ఎంచుకుంటున్న కథలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ తేజ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేశారు. తర్వాత ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ 16వ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ మొదలయ్యి ఎన్నో రోజులు అయ్యింది.. కానీ ఇప్పటికి సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో మెగా ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.. ఇక ఈ సినిమా ఆలస్యం కావడంతో ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు..ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్లో రామ్ చరణ్ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. ఈ సినిమా…