గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వరల్డ్ స్టార్ గా అందరికి తెలుసు.. హీరోగా అవార్డులను అందుకున్న రామ్ చరణ్ గరిట పట్టుకొని వంట చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో చరణ్ చెఫ్ అవతారమెత్తారు. ఉమెన్స్ డే సందర్భంగా సరికొత్తగా వంటలు చేస్తూ కనిపించారు. ఉమెన్స్ డే సందర్భంగా అమ్మ సురేఖతో కలిసి ఇంట్లో వంటలు…
Ram Charan Heap Praise on Upasana: కేవలం తన భార్య కావడం వల్లే ఉపాసనకు గుర్తింపు రాలేదని, ఆమె చేసే ఎన్నో మంచి పనులే ఈ స్థాయిలో ఉంచాయని హీరో రామ్ చరణ్ అన్నారు. ఉపాసన పలు రంగాల్లో తనదైన ముద్ర వేశారని, కుటుంబ విలువలను గౌరవిస్తుందని మెగా పవర్ స్టార్ చెప్పారు. తనకు వివాహం కాగానే వేరే ప్రపంచానికి వచ్చినట్లు అనిపించిందని, కానీ ఇప్పుడు చరణ్‌కి నీడలా ఉంటుంన్నందుకు ఎంతో గర్వంగా ఉందని ఉపాసన…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ హాలీవుడ్ కు చేరింది.. త్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ స్టార్ అయ్యాడు.. ఆ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది.. చరణ్ సినిమాల కోసం ప్రపంచం వ్యాప్తంగా ఉన్న ఆయన ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ప్రస్తుతం చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటిస్తోన్న కావడంతో ఇప్పుడు అందరి చూపు ఈ మూవీ పైనే. అంతేకాకుండా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా సూపర్ డూపర్ హిట్ చిత్రం “నాయక్” రీ రిలీజ్ కానుంది. రామ్ చరణ్ సరసన అందాల భామలు కాజల్ అగర్వాల్, అమలాపాల్ నటించిన ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించగా, డి.వి.వి.దానయ్య నిర్మించిన సంగతి తెలిసిందే. దాదాపు పన్నెండేళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం అభిమానులతో పాటు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం రీ రిలీజ్ అయితే మళ్ళీ చూడాలని ప్రేక్షకాభిమానులు…
ISPL T10 Schedule and Teams: ఐపీఎల్ తరహాలో సరికొత్తగా మరో క్రికెట్ టోర్నమెంట్ ఆరంభం అవుతోంది. అదే ‘ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్’. వీధుల్లో టెన్నిస్ బాల్‌తో ఆడే ఆటగాళ్లతో టీ10 టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ముంబై వేదికగా జరగనుంది. ‘స్ట్రీట్ టు స్టేడియం’ కాన్సెప్ట్‌తో ఈ లీగ్ నిర్వహిస్తున్నారు. ఇన్నాళ్లు వెలుగులోకి రాలేకపోతున్న యంగ్ అండ్ న్యూ టాలెంట్‌ను వెలికి తీయడమే ఈ లీగ్ లక్ష్యం. ఈ లీగ్ కోర్ కమిటీ మెంబర్‌గా క్రికెట్…
Janhvi Kapoor joins Ram Charan in Buchi Babu’s Movie: ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంచర్’ మూవీలో నటిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌తో చరణ్ బిజీగా ఉన్నాడు. గేమ్ ఛేంచర్ సినిమా తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో చరణ్ ఓ మూవీ చేయనున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో చరణ్ ఈ సినిమా షూటింగ్లో కూడా జాయిన్…
Jaragandi song from Ram Charan’s Game Changer releasing on 27 March: రామ్ చరణ్ తేజ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. గతంలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను డైరెక్ట్ చేసిన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న సినిమా కావడంతో సినిమా మీద భారీ అంచనాలు ప్రకటించిన వాటి నుంచి ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే సినిమా నుంచి విడుదలవుతున్న…
గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి అనంత్ అంబానీ, రాధికా మార్చంట్ ల వివాహ వేడుకలకు వెళ్లిన విషయం తెలిసిందే.. ఈ ఈవెంట్ కి దాదాపు బాలీవుడ్ లోని అందరూ స్టార్స్ హాజరుకాగా.. సౌత్ నుంచి రజినీకాంత్, రామ్ చరణ్, అట్లీ మాత్రమే అటెండ్ అయ్యారు. ఇక ఆ ఈవెంట్ లో ఈ స్టార్స్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి… ఈ ఈవెంట్ లో…
Ram Charan: అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ధూమ్ ధామ్ గా జరుగుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల ప్రీవెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు అతిరథ మహారథులు హాజరయ్యారు.