Home
Ram Charan
Ram Charan News
-
RamCharan : హిట్-3 అదిరిపోయింది.. నానికి రామ్ చరణ్ స్పెషల్ విషెస్..
RamCharan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా హీరో నానికి స్పెషల్ విషెస్ చెప్పారు. నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్-3. ఈ మూవీకి హిట్ టాక్ వస్తుండటంతో తాజాగా రామ్ చరణ్ స్పెషల్ ట్వీట్ చేశాడు. హిట్-3కి రివ్యూస్ ఫెంటాస్టిక్ గా వస్తున్నాయని.. ఇందుకు సంబంధించిన స్క్రిప్టు అదిరిపోయింది అంటూ రామ్ చరణ్ రాసుకొచ్చాడు. నాని ఎంచుకుంటున్న కథలు బాగుంటున్నాయని.. ఇలాగే ముందుకు వెళ్లాలంటూ కోరాడు. శైలేష్ కొలను హిట్-3కి రాసుకున్న… -
Ram Charan : పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ పాల్గొనేది అప్పుడే..
Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమాతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ షూటింగ్ కంటిన్యూగా మొన్నటి వరకు జరిగింది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ దీనికి బ్రేక్ ఇచ్చేశాడు. వరుసగా ప్రోగ్రామ్స్ ఉండటంతో షూటింగ్ కు బ్రేక్ వచ్చింది. మే 9న లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించాల్సి ఉంది. ఆ ప్రోగ్రామ్ లో రామ్ చరణ్… -
Chiranjeevi : మే9న మెగా ఫ్యాన్స్ కు పండగే.. అటు చిరు.. ఇటు చరణ్
Chiranjeevi : మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా మెగా ఫ్యాన్స్ పండగలా చేసుకుంటారు. ఈ నడుమ మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ సినిమాల నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి. అయితే మే 9 మెగా ఫ్యామిలీకి చాలా స్పెషల్. ఎందుకంటే ఇదే రోజున చిరంజీవికి సంబంధించిన ఎన్నో సినిమాలు రిలీజ్ అయి హిట్ అయ్యాయి. అందుకే ఆ రోజున మెగాస్టార్ చిరంజీవి తన బ్లాక్ బస్టర్ మూవీ జగదేక వీరుడు, అతిలోక సుందరి… -
Game Changer: టీవీలో గేమ్ ఛేంజర్.. ఎప్పుడు చూడాలంటే?
జీ తెలుగు ఈ వారం మరో సినిమాతో మీ ముందుకు రానుంది. థియేటర్లు, ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంచలనాత్మక చిత్రం గేమ్ ఛేంజర్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా జీ తెలుగులో ప్రసారం కానుంది. దర్శకుడు శంకర్ రూపొందించిన, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించారు. ఈ ఆదివారం (ఏప్రిల్ 27, 2025) సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో సినిమా ప్రసారం… -
Ram Charan : రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించిన.. హృతిక్ మాజీ భార్య
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ గురించి అందరికీ తెలిసిందే. ఈ మద్య కాలంలో ఎక్కువగా ఆమె హైదరాబాద్తో అనుంబంధం కొనసాగిస్తోంది. సుసానే ..షారూక్ భార్య గౌరీఖాన్ తో కలిసి పలు వ్యాపారాలలో భాగస్వామిగా ఉంది. ప్రజంట్ వారు తమ వ్యాపారాన్ని హైదరాబాద్కి విస్తరించాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా హైదరాబాద్ లో మొట్టమొదటి చార్ కోల్ స్టోర్ని సుసానే ప్రారంభించారు. అయితే ఈ స్టోర్ లాంచ్ కి ముఖ్య అతిథిగా… -
Peddi : స్టార్ హీరోయిన్తో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్న బుచ్చిబాబు..!
టాలీవుడ్లో భారీ బడ్జెట్ సినిమాలు ఎక్కువ సంఖ్యలో విడుదలకు సిద్ధం అవుతున్న..అందులో కొన్ని సినిమాలపై మాత్రమే ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడుతున్నాయి. అందులో గ్లొబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ మూవీ ఒకటి. బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్కు ఉహించని రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ట్విస్టులు సైతం ఒకింత ఆసక్తికరంగా ఉండనున్నాయని తెలుస్తోంది. అయితే ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి… -
Ram Charan – Sandeep Vanga: అబ్బే.. అంతా ఒట్టిదేనట!
గత కొద్ది రోజులుగా రామ్ చరణ్, ‘అర్జున్ రెడ్డి’, ‘అనిమల్’ సినిమాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ఒక సినిమా చేయబోతున్నాడనే ప్రచారం మొదలైంది. నిజానికి, ప్రస్తుతానికి రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే, సుకుమార్తో రామ్ చరణ్ చేయబోయే చిత్రానికి కాస్త గ్యాప్ ఉంటుంది. కాబట్టి, ఆ గ్యాప్ను ఫిల్ చేయడం కోసం రామ్ చరణ్,… -
Charan : రామ్ చరణ్తో సందీప్ వంగా మూవీ.. ?
కేవలం రెండే రెండు సినిమాలతో ప్యాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. మార్కెట్లో ఆయనకు ఎంత డిమాండ్ ఉందో చెప్పనక్కర్లేదు. తన డైరెక్షన్కి టాలీవడుడ్ టూ బాలీవుడ్ అంతా ఫిదా అయ్యారు. ఒక స్టార్ హీరో స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తో ‘స్పిరిట్’ మూవీ తాలూకు పనుల్లో బిజీగా ఉన్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఎప్పుడెప్పుడు ఈ ప్రాజెక్టు మొదలుపెడతాడా.. అని ప్రభాస్ అభిమానులు వేయి కళ్లతో ఎదురు… -
Upasana : నాకు వాళ్లతో ఉండటమే ఇష్టం.. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాల్లేవు : ఉపాసన
Upasana : మెగా కోడలు ఉపాసనకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఎప్పటికప్పుడు సొసైటీలో జరిగే విషయాలపై స్పందిస్తూనే ఉంటుంది. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొని అనేక విషయాలను పంచుకుంది. ‘నేను చరణ్ ఒకరినొకరం బాగా అర్థం చేసుకుంటాం. సంతోషంలో ఉన్నప్పుడే కాదు.. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఒకరికొకరం బాగా సపోర్టు చేసుకుంటాం. అందుకే మా బంధం బలంగా ఉంటుంది. నేను ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు చరణ్ నా వెంటే ఉన్నాడు. అనేక… -
‘Toxic’ : రాఖీబాయ్ మూవీని తక్కువంచనా వేస్తున్నారా..!
ప్రజంట్ టాలీవుడ్ నుంచి వరుస పెట్టి సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇందులో వచ్చే ఏడాది మార్చి 26, 27 తేదీల్లో క్లాష్ అయ్యేందుకు రెడీ అవుతున్నవి మాత్రం నాని ‘ప్యారడైజ్’, రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీస్. ఈ రెండు సినిమాల పై ప్రేక్షకుల అంచనాలు మాములుగా లేవు. ఎందుకంటే ‘పెద్ది’ మూవీ లో వింటెజ్ చరణ్ని చూడబోతున్నాం. ఇక ‘ప్యారడైజ్’ లో నాని మొత్తం లుక్ మార్చేశాడు. అందుకే ఈ రెండు చిత్రాల గురించి అందరూ…
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
CM Chandrababu : శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. నేడు తిరుమలకు సీఎం చంద్రబాబు
-
Vaibhav Sooryavanshi: 53 బంతుల్లో 204 పరుగులు.. అయినా వైభవ్కు వన్డే ఛాన్స్ ఇప్పుడే రాదా?
-
Parliament Winter Session 2026: డిసెంబర్ 15లోపు పార్లమెంట్ సమావేశాలు?.. మంత్రులకు ప్రధాని మోడీ కీలక ఆదేశాలు!
-
Anirudh-Jonita Gandhi: మాజీ ప్రేయసిని రిసెప్షన్కు పిలిచాడు.. ఎంత మంది ఉంటారు ఇలా.. అనిరుధ్ సర్ గ్రేట్!
-
9,530mAh బ్యాటరీ, 108MP కెమెరాతో Honor Magic 9 Lite+ 5G..!
ట్రెండింగ్
-
Wiaan Mulder History: ట్రిపుల్ సెంచరీ.. సెంచరీ, 7 వికెట్లు.. 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు!
-
WBBL 2026: క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒక్క బంతి ఆడకుండానే క్లీన్ బౌల్డ్..! వీడియో వైరల్..
-
144Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, IPX8+IPX9+IP4X రేటింగ్స్తో Motorola Razr 2027..!
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!