RC 16 Movie: గ్రాండ్ గా RC16 సినిమా ప్రారంభం.. ముఖ్యఅతిధిగా స్టార్ హీరో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాపవర్ స్టార్,గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాల లైనప్ మాములుగా లేదు.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొస్తుంది.. ఇప్పుడు ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు తో మరో సినిమాను చేయబోతున్నాడు.. ఈ సినిమా లాంచ్ కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు.. తాజాగా ఆ సినిమా పూజా కార్యక్రమం మొదలు కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి..
ఇక RC16 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని ప్రకటించారు. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్.. నిర్మాణంలో ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని భారీగా నిర్మించబోతున్నారు.. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.. ఇక బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు ఎప్పుడో ప్రకటించారు.. ఇటీవల ఈ సినిమా టైటిల్ పెద్ది అంటూ వార్తలు వినిపించాయి.. కానీ అది కాదని ఈనెల 20 న టైటిల్ ని రివిల్ చెయ్యనున్నట్లు సమాచారం.. ఇప్పటికి సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైన సంగతి తెలిసిందే..
Also Read
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
ఇదిలా ఉండగా.. ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో రేపే ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుంది.. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో ఘనంగా జరగబోతుందని సమాచారం. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ మొత్తం హాజరుకానున్నారు.. అంతేకాదు ముఖ్య అతిధిగా చిరంజీవి రాబోతున్నట్లు ఫిలిం ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక గత కొన్ని రోజులుగా గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు రామ్ చరణ్.. ఈ ఏడాదిలోనే సినిమా విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు..
తాజావార్తలు
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
-
El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!