Ram Charan : ‘పెద్ది’ ఫస్ట్ షాట్ ను వాడేసిన ఢిల్లీ టీమ్.. చరణ్ ఏమన్నాడంటే..?
- ఫస్ట్ షాట్ కు భారీ రెస్పాన్స్
- తాజాగా ఢిల్లీ టీమ్ రీక్రియేషన్
- థాంక్స్ చెప్పిన చరణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan : రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా మొన్న వచ్చిన ఫస్ట్ షాట్ కు భారీ రెస్పాన్స్ దక్కింది. అసలే ఐపీఎల్ సీజన్ కాబట్టి ఈ షాట్ ను చాలా మంది వాడేస్తున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ లోని ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ అయితే ఏకంగా పెద్ది ఫస్ట్ షాట్ ను రీ క్రియేట్ చేసేసింది. ఈ రోజు సన్ రైజర్స్ తో ఢిల్లీ మ్యాచ్ ఉంది. ఈ సందర్భంగా ఢిల్లీ ప్లేయర్స్ తో పెద్ది ఫస్ట్ షాట్ ను రీ క్రియేట్ చేసిన వీడియోను పోస్టు చేసింది. యుద్ధానికి తాము రెడీ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోపై తాజాగా రామ్ చరణ్ స్పందించాడు.
Read Also : CM Revanth Reddy: సమరం కాదు.. సమయ స్పూర్తి అవసరం.!
‘నా పెద్ది ఫస్ట్ షాట్ ను మాసివ్ గా రీ క్రియేట్ చేసిన ఢిల్లీ టీమ్ కు థాంక్స్. ఈ రోజు మ్యాచ్ కు ఆల్ ది బెస్ట్. సన్ రైజర్స్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలి’ అంటూ రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయిపోతోంది. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇందులో జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ షూట్ కు బ్రేక్ ఇచ్చి లండన్ టూర్ లో బిజీగా ఉంటున్నాడు. త్వరలోనే రీజాయిన్ అవుతాడు.
Read Also : Saif Ali Khan : ‘ఆదిపురుష్’ విషయంలో అందుకే సారీ చెప్పా.. సైఫ్ క్లారిటీ..
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
Thank you ❤️ @DelhiCapitals for the Massive Recreation of #PeddiFirstShot ❤️🔥🏏
Wishing you all the best for today's Match 🤝
Just be prepared @SunRisers might comeback stronger.😃💪🏼 pic.twitter.com/4s7qQNmqGW
— Ram Charan (@AlwaysRamCharan) May 5, 2025
తాజావార్తలు
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!