Ram Charan : పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ పాల్గొనేది అప్పుడే..
- రామ్ చరణ్ బిజీ షెడ్యూల్
- విదేశాలకు గ్లోబల్ స్టార్
- అప్పుడే రీ జాయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమాతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ షూటింగ్ కంటిన్యూగా మొన్నటి వరకు జరిగింది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ దీనికి బ్రేక్ ఇచ్చేశాడు. వరుసగా ప్రోగ్రామ్స్ ఉండటంతో షూటింగ్ కు బ్రేక్ వచ్చింది. మే 9న లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించాల్సి ఉంది. ఆ ప్రోగ్రామ్ లో రామ్ చరణ్ దంపతులు పాల్గొంటారు. ఆ తర్వాత మే11న రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ రాయల్ ఫిల్హార్మోనిక్ లైవ్ కన్సర్ట్‌లోనూ చరణ్ పాల్గొంటారు. ఈ రెండు ప్రోగ్రామ్స్ కోసం ఆయన లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు.
Read Also : Appanna Temple Incident : అప్పన్న సన్నిధిలో అపశృతి.. గోడకూలి ఏడుగురు మృతి
ఈ రెండింటి తర్వాత ఆయన మే 14నుంచి పెద్ది మూవీ షూటింగ్ లో పాల్గొంటారు. ఈ షూటింగ్ ను ఉత్తరాది జిల్లాల్లో నిర్వహించబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ కొంత వరకు పూర్తి అయింది. మిగతా షెడ్యూల్ ను ఏపీలోనే కోస్తాంధ్ర జిల్లాల్లో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ మూవీలో రామ్ చరణ్ పెద్ది పాత్రలో ఫుల్ రగ్డ్ లుక్ లో కనిపించబోతున్నాడు. విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో భావోద్వేగాల సీన్లలో మూవీని తీస్తున్నాడు బుచ్చిబాబు. ఈ మూవీపై మంచి అంచనాలు పెరుగుతున్నాయి. జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
Read Also : Sritej: సంధ్యా థియేటర్ తొక్కిసలాట బాధితుడు శ్రీ తేజ డిశ్చార్జ్
Also Read
- Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
- Alias Rukmini : నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
- Prabhas - Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
- Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
తాజావార్తలు
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!